Distributed Masks at Nallagandla Vegetable Market…

Through Lions Club of Serilingampally, distributed Masks at Nallagandla Vegetable Market.

లయన్స్ క్లభ్ అఫ్ మంజీరా ఆద్వర్యంలో మెుక్కలు నాటే కార్యక్రమం…

లయన్స్ క్లభ్ అఫ్ మంజీరా ఆద్వర్యంలో పారిక్ ప్లాజా లోనిర్వహించిన మెుక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లభ్ జోన్ చైర్మెన్ లయన్ కొండ విజయ్ కుమార్.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

హరితహరం కార్యక్రమంలో మెుక్కలు నాటడం జరిగింది.

నల్లగండ్ల హుడా పార్క్ లో శుక్రవారం నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరేకపూడీ గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులతో కలిసి మెుక్కలు నాటడం జరిగింది.

కార్మికులకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

వివాహానికి రూ 5. వేల నగదు సహయం అందజేత…

పేద దంపతుల కూతురు వివాహానికి రూ 5. వేల నగదు సహయం అందజేత.

పేద దంపతుల కూతురు వివాహానికి రూ 5. వేల నగదు సహయం అందజేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా పేద దంపతుల కూతురు వివాహానికి రూ. 5 వేల నగదు సహయం అందచేయడం జరిగింది.

గంగారం హనుమాన్ దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులు అందచేత…

జై బోలో హనుమాన్ మహరాజ్ కి జై…..హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగారం హనుమాన్ దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు గొడుగులను అందచేయడం జరిగింది.

పిజెఅర్ స్టేడియం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేశ్ కూతురు వివాహానికి సహయార్దం రూ. 5 వేల నగదు అందచేత…

హోఫ్ ఫౌండేషన్ ద్వారా పిజెఅర్ స్టేడియం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేశ్ కూతురు వివాహానికి సహయార్దం రూ 5. వేల నగదును అందచేయడం జరిగింది.

BHEL దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BHEL దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో పలువురు మిత్రుల సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా పలువురు మిత్రులు హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అభినందనలు తెలుపడం జరిగింది.

యువ క్రీడాకారునికి శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ తరుపున చిన్ని ప్రోత్సాహం…

యువ క్రీడాకారునికి శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ తరుపున చిన్ని ప్రోత్సాహం…

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో పలువురు మిత్రుల సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా పలువురు మిత్రులు హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అభినందనలు తెలుపడం జరిగింది.

ప్రసాద్ రావు కుటుంబానికి నెల రోజుల సరిపడ నిత్యవసర వస్తువులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మణుడు ప్రసాద్ రావు కుటుంబానికి నెల రోజుల సరిపడ నిత్యవసర వస్తువులను అందచేయడం జరిగింది.

పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి మాస్కులను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో చిరు సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో మిత్రుల చిరు సన్మానం.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 100….కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా గొడుగులు, మాస్కుల పంపీణీ…

నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు వేతనాల పెంపు గొడుగులు, మాస్కుల పంపీణీ…

DAY 100….కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

100 రోజుల హోప్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కులు, శానిటైజర్లతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా స్టీల్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

DAY 100….మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహబుబ్ నగర్ పట్టణంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహబుబ్ నగర్ పట్టణంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

28/06/2020…Distributed Rice, Essential Goods, Umbrellas & Masks to Choreographers with Guest Tollywood Singer Ravi Verma.

DAY 99…..శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతిది టాలీవుడ్ సింగర్ రవివర్మతో కలిసి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు ( డాన్స్ మాస్టర్స్) నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో పలువురికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

మియాపూర్ పిఏనగర్ కు చెందిన విమలమ్మకు అసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు అందచేత…

మియాపూర్ పిఏనగర్ కు చెందిన విమలమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతుంది. అసుపత్రి ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5 వేలను అందచేయడం జరిగింది.

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

DAY 97….పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

Distributing Masks & Umbrellas to Panchayat Workers…

Distributing Masks & Umbrellas to Panchayat Workers at Shabad.

DAY 96….రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు మాస్కులు, గొడుగులతో పాటు గ్రామస్తులకు మాస్కులను అందచేయడం జరిగింది.

పదవ తరగతిలో ప్రతిభ చూపించి 10 జిపిఏ సాదించిన హసీనాకు నగదు ప్రోత్సహకం…

పదవ తరగతిలో ప్రతిభ చూపించి 10 జిపిఏ సాదించిన పెయింటర్ జహంగీర్ కూతురు హసీనాకు రూ 5 వేల నగదు ప్రోత్సహకం అందచేసిన హోప్ ఫౌండేషన్.

DAY 95….పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 94….పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో పలువురికి మాస్కులు అందచేయడం జరిగింది.

93వ రోజుకు చేరుకున్నహోప్ ఫౌండేషన్ సేవలు…

93వ రోజుకు చేరుకున్నహోప్ ఫౌండేషన్ సేవలు.

DAY 93….పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 92….పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం మరియు నల్లగండ్లలో మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 91….శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగుల పంపీణీ…

శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగులను అందచేయడం జరిగింది.

DAY 90….హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గొడుగుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గొడుగులు అందచేయటం జరిగింది.

DAY 89….నల్లగండ్లలో పలువురికి గొడుగుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో పలువురికి గొడుగులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 88….పోలీసులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 87…. పలు కుటుంబాలకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు గొడుగులు, మాస్కుల పంపీణీ.

DAY 86….అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ప్రాంతంలో బ్యాంకులలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 85….నా యెక్క వివాహా దినోత్సవం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు…

నా యెక్క వివాహా దినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, హిజ్రాలకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

ఆంద్రప్రభ ప్రధాన కార్యాలయంలో గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంద్రప్రభ ప్రధాన కార్యాలయంలో ( జూబ్లిహిల్స్) సహచర సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 83….GHMC చందానగర్ సర్కిల్ కార్యాలయంలో మాస్కుల పంపణీ…

GHMC చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరీంగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులు, మాస్కులు పంపణీ చేయడం జరిగింది.

DAY 82….హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ గారికి యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది…

ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ గారికి యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది…

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ గారిని మార్యద పూర్వకంగా కలిసి హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది.

Hope Foundation handed over Rs. 5000/- Cheque…

Hope Foundation handed over Rs. 5000/- Cheque to the a family members, who lost their father.

DAY 81….పలువురు కార్మికులకు మాస్కులతో పాటు బిస్కెట్ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద పలువురు కార్మికులకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

09/06/2020…Distributed Masks at KPHB Metro Station.

DAY 80….కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ వద్ద మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 79….పలువురు పోలీసులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ MLA క్వార్టర్స్ ప్రాంతంలో పలువురు పోలీసులకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 78….పలువురు వాచ్ మెన్ లకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద పలువురు వాచ్ మెన్ లకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 77….కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 74….నల్లగండ్లలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 73….మియాపూర్ డివిజన్ పరిదిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిదిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాస్కుల పంపీణీ…

03/06/2020…Distributed Rice to Urban Primary Health Centre Staff.

DAY 72…పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపీణీ….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పట్టణ అరోగ్య సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపీణీ.

DAY 71….పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

01/06/2020…Distributed Umbrellas & Masks to GHMC Workers at Shilparamam, Madhapur.

DAY 70…మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గొడుగులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 69…మాదాపూర్ హైటెక్ సిటి, చందానగర్ హుడా కాలనీలలో మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటి, చందానగర్ హుడా కాలనీలలో మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 68…కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 67…భవన నిర్మాణ కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది.

భవన నిర్మాణ కార్మికులకు హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 66…ఇంటి యజమానికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులకు 2 నెలల సరిపడ నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

సురభి కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇంటి యజమానికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులకు హోఫ్ ఫౌండేషన్ ద్వారా 2 నెలల సరిపడ నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది…

DAY 65…పలు కార్మికులకు నిత్యావసర వస్తువులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్మికులకు మియాపూర్ లో నిత్యావసర వస్తువులను అందచేయటం జరిగింది.

DAY 64….500 మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో గచ్చిబౌలి అంజయ్యనగర్, ఇందిరానగర్ లో కరోనా కట్టడిలో బాగంగా 500 మాస్కులను అందచేయటం జరిగింది.

నమస్తే తెలంగాణ నుండి మంచి ప్రోత్సాహం…

నమస్తే తెలంగాణ నుండి మంచి ప్రోత్సాహం…63 రోజులుగా హోప్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలను తెలియచేస్తూ….

26/05/2020…Distributed 500 Masks at Indira Nagar, Anjaiah Nagar – Gachibowli.

DAY 63….Distributed Masks at Hope Foundation Office…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ Office లో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 62…యువతకు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 61….Distributed Masks at GHMC Office…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో GHMC Officeలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 60….చందానగర్ గాంధీ విగ్రహం వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

22/05/2020…Distributed Masks at Gandhi Statue, Chandanagar.

DAY 59….లింగంపల్లి, చందానగర్, ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి, చందానగర్, ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

21/05/2020…Distributed Masks at Chandanagar.

DAY 58…లింగంపల్లి, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

20/05/2020…Distributed Masks at Chandanagar, Lingampally & Nallagandla.

DAY 57….మేస్త్రీ కుటుంబానికి నిత్యావసరాల వస్తువులతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ చేతుల మీదుగా ఒంగోలు ప్రాంతానికి చెందిన మేస్త్రీ కుటుంబానికి నిత్యావసరాల వస్తువులతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 56….నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

ఏలాక్ర్టానిక్ మీడియా సోదరులకు ఫిల్టర్ మాస్కులతో పాటు సానిటైజర్లను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపి రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి చేతుల మీదుగా ఏలాక్ర్టానిక్ మీడియా సోదరులకు ఫిల్టర్ మాస్కులతో పాటు సానిటైజర్లను అందచేయటం జరిగింది.

DAY 54… షాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె తో పాటు 1050 మాస్కులు, 1500 బిస్కెట్లతో పాటు బత్తాయి పండ్లను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె తో పాటు 1050 మాస్కులు, 1500 బిస్కెట్లతో పాటు బత్తాయి పండ్లను అందచేయటం జరిగింది.

16/05/2020…Distributed Essential Items, Biscuits, Fruits & Masks to Sanitation Workers at Shabad Village, R.R. Dist.

పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, బియ్యం, గుడ్లు, బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది…

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్యక్షుడు లయన్ కొండ విజయ్ కుమార్ అద్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, బియ్యం, గుడ్లు, బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

14/05/2020…Distributed Essential Items at Chandanagar.

51 రోజులు హోప్ ఫౌండేషన్ నిరంతర సేవలకు అభినందిస్తూ స్మేహితుల చిరు సన్మానం….

51 రోజులు హోప్ ఫౌండేషన్ నిరంతర సేవలకు అభినందిస్తూ స్మేహితుల చిరు సన్మానం.

DAY 51….లింగంపల్లి ప్రాంతాలలో 500 మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బత్తాయి పండ్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి ప్రాంతాలలో 500 మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బత్తాయి పండ్లను పంపీణీ చేయడం జరిగింది.

12/05/2020…Distributed Essential Items at Hope Foundation Office.

DAY 50……పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపీణీ చేయడం జరిగింది.

11/05/2020…Distributed 500 Masks & Biscuits at Gandhi Statue, Manjeera Road Chandanagar.

DAY 49….. చందానగర్ గాంధీ విగ్రహం ప్రాంతం మరియు మంజీరా రోడ్డులో 500 మాస్కులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్ గాంధీ విగ్రహం ప్రాంతం మరియు మంజీరా రోడ్డులో 500 మాస్కులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 48….తారానగర్ మార్కెట్ లో పలువురికి మాస్కులతో పాటు బిస్కెట్లను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ మార్కెట్ లో పలువురికి మాస్కులతో పాటు బిస్కెట్లను అందచేయడం జరిగింది.

DAY 47….పలు కుటుంబాలకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 46…స్వంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులకు బిస్కెట్లతో పాటు మంచినీటి ప్యాకెట్లను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులకు గచ్చిబౌలి, ఇందిరానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాలలో బిస్కెట్లతో పాటు మంచినీటి ప్యాకెట్లను అందచేయడం జరిగింది.

08/05/2020…Distributed Biscuits & Drinking Water to Migrant Workers at Gachibowli.

08/05/2020…Distributed Biscuits & Drinking Water to Migrant Labour at Lingampally Rly. Station & Indira Nagar.

07/05/2020…Distributed Biscuits & Water Bottles to Migrant Workers at Gachibowli Stadium.

DAY 45….భవన నిర్మాణ కార్మికులకు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు మాస్కులు పంపీణీ చేయడం జరిగింది.

Banner7

DAY 44….మాస్కులను వాడండి….కరోనా మహమ్మరి బారిన పడకండి….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపీణీ చేయడం జరిగింది.

05/05/2020…Distributed Rice at Chandanagar.

DAY 43….50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 42….చందానగర్, హుడా కాలనీ ప్రాంతాలలో బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్, హుడా కాలనీ ప్రాంతాలలో బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 41…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ.

02/05/2020…Distributed Rice, Essential Items & Masks to about 60 Families.

DAY 40….60 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో, హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 60 కుటుంబాలకు నిత్యవసర వస్తువులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 39…50 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అధ్వర్యంలో మదీనగూడ, హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

30/04/2020…Distributed Rice, Essential Items & Masks to about 50 Families.

DAY 38….50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 37…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ.

29/04/2020…Distributed Essential Items to Poor in Serilingampally…

29/04/2020…Distributed Rice, Essential Items & Masks to about 100 Families.

DAY 36…పలు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపీణీ.

DAY 35…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

పలు కుటుంబాలకు బియ్యంతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

బసవ జయంతి వేడుకలు…250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ…

శేరిలింగంపల్లిలో బసవ జయంతి వేడుకలు..పాల్గొన్న ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ. హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ.

Chandanagar me Hope Foundation Ne Ration Kia Taqseem

26/04/2020…On the occasion of Mahatma Basava Jayanti, distributed Rice & Essential Items to about 250 Families.

DAY 33… పలు కుటుంబాలకు బియ్యం, మాస్కులు అందచేయడం జరిగింది…

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా, హోఫ్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యం, మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 32….హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 31…. పలు కుటుంబాలకు బియ్యంతో పాటు, N-95 మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు, N-95 మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 30…. గంగారంతో పాటు హోప్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

గంగారంతో పాటు హోప్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 29…. శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటీ కార్యాలయం, గంగారం ప్రాంతాలలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటీ కార్యాలయం, గంగారం ప్రాంతాలలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 28….పలు కుటుంబాలకు బియ్యం, పప్పుతో పాటు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో బియ్యం, పప్పుతో పాటు, మాస్కులను అందచేయటం జరిగింది.

19/04/2020…Distributed Rice & Essential Goods at Chandanagar & Gangaram

27 DAY…. మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కుల పంపీణీ…

ట్విట్టర్ ద్వారా తమ ఆకలి తీర్చాలని ( మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు) తెలపడంతో హోప్ ఫౌండేషన్ టీం మాదాపూర్ వెల్లి వారికి బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.. హోప్ ఫౌండేషన్ కు 🙏🙏🙏🙏🙏🙏 తెలిపిన కార్మికులు… ట్విట్టర్ తెలిపిన సమస్యను తెలుసుకొని తమకు నిత్యవసర వస్తువులను అందచేయటం పట్ల కార్మికులు ప్రత్యేక దన్యవదాలు తెలిపారు.

26వ రోజు

హోప్ ఫౌండేషన్ అధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు, సానిటైజర్స్, గ్లౌజులను పంపీణీ జరిగింది.

DAY 26….పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 25…. సురబీ కాలనీలో… సర్కిల్ 20 ఏంటామాలాజీ సిబ్బందికి బియ్యం, గుడ్లు, పంపీణీ తో పాటు 1000 మందికి మాస్కులు అందచేయటం జరిగింది.

సురబీ కాలనీలో… సర్కిల్ 20 ఏంటామాలాజీ సిబ్బందికి బియ్యం, గుడ్లు, పంపీణీ తో పాటు 1000 మందికి మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 23… గచ్చిబౌలి, చందానగర్ హుడా కాలనీ ప్రాంతాలలో పలువురికి బియ్యంతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, చందానగర్ హుడా కాలనీ తదితర ప్రాంతాలలో పలువురికి బియ్యంతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 22…100 కుటుంబాలకు బియ్యంతో పాటు కోడిగుడ్లను, మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో దూబే కాలనీ, వేంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాలలో 100 కుటుంబాలకు బియ్యంతో పాటు కోడిగుడ్లను, మాస్కులను అందచేయటం జరిగింది.

లయన్స్ క్లభ్ లో మరో మెట్టు……

లయన్స్ క్లభ్ లో మరో మెట్టు…… లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్యక్షునిగా కొనసాగుతున్న నన్ను లయన్స్ క్లభ్ జోన్ చైర్మన్ గా నియమించారు.

నల్లగండ్లలో పలువురి కి మాస్కులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది…

లయన్స్ క్లబ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ అద్వర్యంలో నల్లగండ్లలో పలువురి కి మాస్కులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

పలువురికి మాస్కులు, సానిటైజర్స్ ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పలువురికి మాస్కులు, సానిటైజర్స్ ల పంపీణీ.

100 కుటుంబాలకు బియ్యం, మంచినూనె, కందిపప్పు, కూరగాయలను అందచేయడం జరిగింది…

హోఫ్ ఫౌండేషన్, లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో 100 కుటుంబాలకు బియ్యం, మంచినూనె, కందిపప్పు, కూరగాయలను అందచేయడం జరిగింది.

సెక్యూరిటి సిబ్బందికి బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది…

హోప్ పౌండేషన్ అద్వర్యంలో నల్లగండ్లలోని మేము నివాసం ఉంటున్న అపర్ణ సైబర్ లైఫ్ కమ్యూనిటి లో మా కుటుంబ సభ్యులతో కలిసి సెక్యూరిటి సిబ్బందికి బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది.

పోలీసులకు మాస్కులు, సానిటైజర్స్ లతో పాటు పారిశుద్ద్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది….

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో పోలీసులకు మాస్కులు, సానిటైజర్స్ లతో పాటు పారిశుద్ద్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది. లయన్స్ డిస్ర్టిక్ట్ కార్యదర్శి యాదగిరిగౌడ్, దొంతి సత్యనారాయణ గౌడ్ తో పాటు, లయన్స్ క్లభ్ మిత్రా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

200 కుటుంబాలకు పోలీస్ అధికారులతో కలిసి నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో 200 కుటుంబాలకు పోలీస్ అధికారులతో కలిసి నిత్యావసర సరుకులను అందచేయడంతో పాటు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలవడం జరిగింది.

పలు ప్రాంతాలలో బియ్యం ( సోనా మసూరి), మాస్కులు, సానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు ప్రాంతాలలో బియ్యం ( సోనా మసూరి), మాస్కులు, సానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది.

సోనామసూరి బియ్యం పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోనామసూరి బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి మాస్క్ లతో పాటు గ్లౌజులు, సానిటైజర్స్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

మియాపూర్ పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందితో పాటు పలువురికి మాస్క్ లతో పాటు గ్లౌజులు, సానిటైజర్స్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

పలువురికి బియ్యంతో పాటు మాస్కులు, గ్లౌజుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి బియ్యంతో పాటు మాస్కులు, గ్లౌజులను అందచేయడం జరిగింది.

50 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 1 కీలో కందిపప్పు, 1 లీటర్ మంచి నూనె పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ద్వారా 50 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 1 కీలో కందిపప్పు, 1 లీటర్ మంచి నూనెను  అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్లకు బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు, మంచినూనె అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్లకు బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు, మంచినూనె అందచేయడం జరిగింది.

తారానగర్, చందానగర్ ప్రాంతాలలో 3 M మాస్కులతో పాటు గ్లౌజులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ద్వారా తారానగర్, చందానగర్ ప్రాంతాలలో 3 M మాస్కులతో పాటు గ్లౌజులను అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో GHMC ఉద్యోగులకు 3M మాస్కులతో పాటు చేతులకు గ్లోజులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో GHMC ఉద్యోగులకు 3M మాస్కులతో పాటు చేతులకు గ్లోజులను జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ వెంకన్న చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

నల్లగండ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు N 95 మాస్కులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హోప్ పౌండేషన్ ధ్వారా N 95 మాస్కులను అందచేయడం జరిగింది.

నల్లగండ్ల, చందానగర్ ప్రాంతాలలో పలువురు వాచ్ మెన్ లకు బియ్యం పంపీణీ…

హోఫ్ ఫౌండేషన్ ద్వారా సోషల్ డిస్టెంన్స్ మెయింటెన్ చేస్తూ నల్లగండ్ల, చందానగర్ ప్రాంతాలలో పలువురు వాచ్ మెన్ లకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ పార్లర్, బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ పార్లర్, బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో…

చందానగర్ పిజెఅర్ స్టేడియంలో నిర్వహిస్తున్న డాన్స్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

చందానగర్ పిజెఅర్ స్టేడియంలో నిర్వహిస్తున్న డాన్స్ పోటీలను ప్రారంభించడం జరిగింది.

రావూస్ స్కూల్ మియాపూర్ బ్రాంచ్ లో నిర్వహించిన సైన్స్ ఏగ్జిబిషన్ ను ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించడం జరిగింది.

రావూస్ స్కూల్ మియాపూర్ బ్రాంచ్ లో నిర్వహించిన సైన్స్ ఏగ్జిబిషన్ ను ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించడం జరిగింది.

శేరిలింగంపల్లి గోపినగర్ లో నవయూగ యూత్ అద్వర్యంలో కుస్తీపోటీల కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం…

శేరిలింగంపల్లి గోపినగర్ లో నవయూగ యూత్ అద్వర్యంలో దంగల్ ( కుస్తీపోటీలు) కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిింది.

అక్స్ ఫర్డ్ స్కూల్ 2 వ క్రీడాదినోత్సవంకు ముఖ్య అతిదిగా హజరుకావడం జరిగింది…

భెల్ గ్రౌండ్ లో నిర్వహించిన అక్స్ ఫర్డ్ స్కూల్ 2 వ క్రీడాదినోత్సవంకు ముఖ్య అతిదిగా హజరుకావడం జరిగింది.

ఈ నెల 18 వ తేదిన పిజెఅర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర యోగా పోటీలకు సంబందించిన పోస్టర్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ నెల 18 వ తేదిన పిజెఅర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర యోగా పోటీలకు సంబందించిన పోస్టర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించడం జరిగింది.

చందానగర్ గౌతమ్ మాడల్ స్కూల్ లో సైన్స్ ఏగ్జిబిషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

చందానగర్ గౌతమ్ మాడల్ స్కూల్ లో శనివారం నిర్వహించిన సైన్స్ ఏగ్జిబిషన్ కార్యక్రమంను ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించడం జరిగింది.

సన్ షైన్ స్కూల్ లో నిర్వహించిన ఆక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సన్ షైన్ స్కూల్ లో నిర్వహించిన ఆక్షరాభ్యాస కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేెెందర్ యాదవ్, మిరియాల రాఘవరావు, స్కూల్ కారస్పాండెంట్ పవన్ తో కలిసి పాల్గొనడం జరిగింది.

పల్స్ పోలీయే కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిదిలోని చిన్నారులకు పోలీయే చుక్కలు వేయడం జరిగింది…

పల్స్ పోలీయే కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిదిలోని 100 పైగా పోలీయే కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి హోప్ ఫౌండేషన్ ద్వారా పూలిహోర ప్యాకెట్లను అందచేయడం జరిగింది. పలు కేంద్రాలలో చిన్నారులకు పోలీయే చుక్కలు వేయడం జరిగింది.

తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ ఈవెంట్ లో పాల్గొనే రంగారెడ్డి మాస్టర్స్ అథ్లెట్స్ కి ట్రాక్ సూట్లను అందచేత…

గచ్చిబౌలి లో 18,19 న నిర్వహించే తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ ఈవెంట్ లో పాల్గొనే రంగారెడ్డి మాస్టర్స్ అథ్లెట్స్ కి రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెట్స్ అద్యక్ఖుని హోదాలో ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ తో కలిసి ట్రాక్ సూట్లను పిజెఅర్ స్టేడియంలో అందచేయడం జరిగింది.

మార్షల్ అర్ట్స్ లో రాణిస్తున్న డి. పూజితకు నగదు ప్రోత్సహం అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా మార్షల్ అర్ట్స్ లో రాణిస్తున్న పటాన్ చెరువుకు చెందిన డి పూజితకు ( పిజెఅర్ స్టేడియంలో శిక్షణ పోందుతున్న) నగదు ప్రోత్సహం అందచేయడం జరిగింది.

32 వ సౌత్ ఇండియా అక్వాటిక్ ( స్విమ్మింగ్) పోటీల్లో విజేతలకు మెడళ్లతో పాటు కప్ అందచేత…

గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో నిర్వహిస్తున్న 32 వ సౌత్ ఇండియా అక్వాటిక్ ( స్విమ్మింగ్) పోటీల్లో విజేతలకు మెడళ్లతో పాటు కప్ అందచేయడం జరిగింది. మెుదటి స్థానంలో కర్నాటక, రెండవ స్థానంలో తెలంగాణ, ముడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రలు నిలిచాయి.

రోలర్ స్కేటింగ్ క్రీడాకారులకు సన్మానంతో పాటు మెమెంటోలు అందచేత…

పిజెఅర్ స్టేడియంకు చెందిన రోలర్ స్కేటింగ్ క్రీడాకారులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో కలిసి హోప్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ నుండి సన్మానంతో పాటు మెమెంటోలు అందచేయడం జరిగింది.

నాగార్జున గ్రామర్ స్కూల్ క్రీడ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

పిజెఅర్ స్టేడియంలో నిర్వహించిన నాగార్జున గ్రామర్ స్కూల్ క్రీడ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీతో కలిసి పాల్గొనడం జరిగింది.

ఉత్తమ లయన్స్ క్లభ్ అధ్యక్షుడుగా అవార్డును అందుకొవడం జరిగింది.

ఉత్తమ లయన్స్ క్లభ్ అధ్యక్షుడుగా అవార్డును అందుకొవడం జరిగింది.

చదువులో రాణిస్తున్న చిన్నారులకు నగదు ప్రోత్సహం అందచేత…

చదువులో రాణిస్తున్న చిన్నారులకు హోఫ్ ఫౌండేషన్ ద్వారా నగదు ప్రోత్సహం అందచేయడం జరిగింది.

రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులతో కలవడం జరిగింది…

32 వ సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీలు జనవరి 3 నుండి 5 వరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నాము. ఈ మేరకు గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులతో కలవడం జరిగింది.

శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ గారికి శూబాకాంక్షలు తెలుపుతూ…

ప్రభుత్వ విప్ గా భాద్యతలు తీసుకోవడంతో పాటు రెండవ సారి ఏమ్మేల్యేగా విజయం సాదించి, ప్రజా సేవలో మెుదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ గారికి శూబాకాంక్షలు తెలుపుతూ….

హోప్ పౌండేషన్ ద్వారా క్రీడాకారులకు నగదు ప్రోత్సహం అందచేత…

హుడాకాలనీకి చెందిన క్రీడాకారులైన( అథ్లెట్స్) రమా కు 5 వేలు, ధన్ రాజ్ కు రూ 4 వేలు నగదు ప్రోత్సహంను హోప్ పౌండేషన్ తరుపున ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

డాన్స్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన చిన్నారులకు బహుమానం…

హోప్ ఫౌండేషన్ ద్వారా డాన్స్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన చిన్నారులకు నగదు బహుమానం.

విద్యార్థులకు అల్ ఇన్ వన్, ఏగ్జామ్ ప్యాడ్ లను అందచేయడం జరిగింది.

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అధ్యక్షుడు కొండ విజయ్ అద్వర్యంలో చందానగర్ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు అల్ ఇన్ వన్, ఏగ్జామ్ ప్యాడ్ లను అందచేయడం జరిగింది.

చందానగర్ పిజెఅర్ స్టేడియంలో బ్రూస్ లీ జయంతి వేడుకులను చిన్నారులతో కలిసి జరుపుకోవడం జరిగింది.

చందానగర్ పిజెఅర్ స్టేడియంలో బ్రూస్ లీ జయంతి వేడుకులను చిన్నారులతో కలిసి జరుపుకోవడం జరిగింది.

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ. 1,00,000 అందచేత….

షాబాద్ ప్రభుత్వ పాఠశాల 1992-93 బ్యాచ్ కు చెందిన విద్యార్థులము పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ 1,00,000 అందచేయడం జరిగింది.

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా Shabad Govt School పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో జ్యూట్ బ్యాగులను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో జ్యూట్ బ్యాగులను అందచేయడం జరిగింది.

లయన్స్ క్లభ్ అఫ్ మిత్రా అధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ కు కుట్టు మిషన్లను అందచేత….

లయన్స్ క్లభ్ అఫ్ మిత్రా అధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ కు కుట్టు మిషన్లను అందచేయడం జరిగింది. అద్యక్షుడు కొండ విజయ్ కుట్టుమిషన్లు సమర్పించగా, సెకండ్ వైస్ గవర్నర్ రామకృష్ణ రెడ్డి, ఇతర లయన్స్ క్లభ్ సభ్యుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

క్రీడాకారునికి హోఫ్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ ప్రోత్సహం….

క్రీడాకారునికి హోఫ్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ ప్రోత్సహం…. జాతీయ తైక్వాండో పోటీలకు ఏంపికైన గంగారం నివాసి కంది ముఖుల్ సాయికి రూ 5,000 వేల నగదును అందచేయడం జరిగింది.

నల్లగండ్లలో విజేత సూపర్ మార్కెట్ 54 శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం….

నల్లగండ్లలో విజేత సూపర్ మార్కెట్ 54 శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం….

స్వామి దర్శనం…. తిరుమల తిరుపతి దేవస్థానం…..హిమయత్ నగర్

స్వామి దర్శనం…. తిరుమల తిరుపతి దేవస్థానం…..హిమయత్ నగర్

Street Vendors సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందచేయడం జరిగింది…

Street Vendors Association సమస్యలపై Greater Deputy Commissioner తో చర్చించడం జరిగింది…సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందచేయడం జరిగింది.

పారిశుద్ద్య కార్మికులకు పండ్లతో పాటు విద్యార్థులకు నోట్ పుస్తాకాలను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యలయంలో పారిశుద్ద్య కార్మికులకు పండ్లతో పాటు విద్యార్థులకు నోట్ పుస్తాకాలను అందచేయడం జరిగింది.

తారానగర్ లో మహిళలకు హొప్ ఫౌండేషన్ ద్వారా బ్యాగుల పంపీణీ…

ప్లాస్టిక్ నివారణలో భాగంగా తారానగర్ లో మహిళలకు హొప్ ఫౌండేషన్ ద్వారా బ్యాగుల పంపీణీ.

సెక్యూరిటి, పారిశుధ్ద్య, ఇతర కార్మికులకు బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లు, స్వీట్లను అందచేయడం జరిగింది…

నా యెక్క కుమారుడు కొండ శ్రేయాన్స్ జన్మదినం పురస్కరించుకొని మా యెక్క అపర్ణ సైబర్ లైఫ్ కమ్యూనిటిలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా సెక్యూరిటి, పారిశుధ్ద్య, ఇతర కార్మికులకు బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిళ్లు, స్వీట్లను అందచేయడం జరిగింది.

యోగా గురువు బాబా రాందేవ్ ను మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది…

హైద్రాబాద్ కు విచ్చేసిన యోగా గురువు బాబా రాందేవ్ ను మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

గచ్చిబౌలి స్టేడియంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వఛ్చ్ భారత్….

గచ్చిబౌలి స్టేడియంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వఛ్చ్ భారత్.

ప్రభుత్వ ఉద్యోగాలు పోందిన యువతకు సన్మాన కార్యక్రమం…

చందానగర్ ఇన్ స్పెర్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పోంది ప్రభుత్వ ఉద్యోగాలు పోందిన యువతకు సన్మాన కార్యక్రమం.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…

జన్మదిన వేడుకులను పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

రక్తదానం చేసిన 104 దాతలకు ధన్యవాదములు…

మనిషి మనుగడ సాధించాలంటే బాహ్య, అంతర్గతంగా అన్ని విధాలుగా నిలదొక్కుకోవాలి. మనిషి అంతర్గతంగా నిలదొక్కుకోవాలంటే ప్రాణ సమానమైన రక్తమే ముఖ్యం. నిరంతరం మనిషి అవయవలన్నింటిలో ప్రాణవాయువుగా నిండి ప్రతి రూపంగా నిలిచే రక్తం ఎంతో విలువైనది. నా జన్మదినం సందర్బంగా రక్తదానం చేసిన 104 దాతలకు ధన్యవాదములు. రక్తదానంకు ప్రోత్సహించిన, నాకు శుభాకాంక్షలు తెలిపిన అన్ని వర్గాల హృదయాలకు నా కృతజ్ఞతలు.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…

జన్మదిన వేడుకులను పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఆత్మీయుల అద్వర్యంలో జన్మదిన వేడుకలు…

ఆత్మీయుల అద్వర్యంలో జన్మదిన వేడుకలు. జన్మదిన వేడుకులను ఘనంగా నిర్వహించిన అభిమానులకు 🙏🙏🙏🙏🙏

వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది…

మంగళవారం మియాపూర్, గచ్చిబౌలి, హుడా కాలనీ, అశోక్ నగర్, దుబే కాలనీ, చందానగర్, తారానగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.

అధ్యాపకులకు ఆత్మీయ సత్కారం …

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకోని ఈ రోజు షాబాద్ లోని జిల్లాపరిషత్ BOYS హైస్కూల్లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగ సత్కార పురస్కారం సంతృప్తినిచ్చింది అని పార్థశాల అధ్యాపకులు, పార్థశాల సిబ్బంది మరియు రిటైర్డ్ విద్యాపకులు విరస్వామి, యాదగిరి చారి, లింగప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో…….

శుక్రవారం చందానగర్, తారానగర్, శాంతినగర్ తదితర ప్రాంతాలలో వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో…….

ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులకు హోప్ చేయూత…

ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులకు హోప్ చేయూత… డీల్లీలో నిర్వహించనున్న రోబోటిక్ పోటీల్లో పాల్టొంటున్న మియాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా రూ 10,000/- పదివేల రుపాయలను అందచేయడం జరిగింది.

మట్టి వినాయకుల పంపీణీ…

మట్టి వినాయకుల పంపీణీ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ త్రివేణి పాఠాశాల, గచ్చిబౌలి స్టేట్ బ్యాంక్ లర్నింగ్ సెంటర్, చందానగర్ నాగార్జున పాఠాశాల, నల్లగండ్ల ఢిఫెన్స్ కాలనీ, అబోడ్ అనందం అపార్ట్ మెంట్ లలో అందచేయడం జరిగింది.

మట్టి, ఆవుపేడతో తయారు చేసిన వినాయక ప్రతిమలు అందచేత…

మట్టి, ఆవుపేడతో తయారు చేసిన వినాయక ప్రతిమలను జోనల్ కమిషనర్ దాసరి హరిచందన ఐఏయస్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులకు అందచేయడం జరిగింది.

హోప్ పౌండేషన్ అద్వర్యంలో మట్టి వినాయకుల పంపీణీ….

హోప్ పౌండేషన్ అద్వర్యంలో మట్టి వినాయకుల పంపీణీ.

పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి రూ 10,000/- చెక్కు అందచేత…

లయన్స్ క్లభ్ అఫ్ హైద్రాబాద్ మిత్రా ఆద్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవలిక కి రూ 10,000/- చెక్కును అందచేయడం జరిగింది. ప్రవలిక తండ్రి నాగరాజుకు చెక్కును లయన్స్ క్లభ్ ఆధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, డిస్ర్టిక్ట్ కార్యదర్శి యాదదిరిగౌడ్, సత్యనారాయణగౌడ్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్ల బ్లాసమ్స్ స్కూల్ ప్రారంబోత్సవ కార్యక్రమం…..

నల్లగండ్ల బ్లాసమ్స్ స్కూల్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో మంత్రి ఏర్రబల్లి దయాకర్ రావు, ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీ, రాగం నాగేందర్ యాదవ్, పవన్, కిరణ్ లతో……

73 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

73 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం, హోప్ ఫౌండేషన్ కార్యాలయం, నల్లగండ్ల యూరో కిడ్స్, డిఫెన్స్ కాలనీ, తారానగర్, శేరిలింగంపల్లి యూత్, చందానగర్, మంజీరా రోడ్డు తదితర ప్రాంతాలలో జాతీయ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకడామీ చైర్మెన్ బాద్మి శివకుమార్ ను జడ్చర్లలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకడామీ చైర్మెన్ బాద్మి శివకుమార్ ను జడ్చర్లలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

టిఫిన్ సెంటర్ వ్యాపారి శ్రీనివాస్ దంపతులను హోప్ ఫౌండేషన్ తరుపున సన్మానం…

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తూ తన టిఫిన్ సెంటర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాస్ దంపతులను హోప్ ఫౌండేషన్ తరుపున సన్మానించడం జరిగింది. ఫౌండేషన్ తరుపున కొందరికి స్టీల్ టిఫిన్ డబ్బాలు ఇవ్వడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా…

హోప్ ఫౌండేషన్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా నేడు పలువురికి చీరలు, గొడుగులు పంపీణీ చేయడం జరిగింది.

మహబుబ్ నగర్ లో స్థానికులచే సన్మానం…

మహబుబ్ నగర్ లో స్థానికులచే సన్మానం.

మహబుబ్ నగర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పురస్కరాలు అందచేత…

మహబుబ్ నగర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పురస్కరాలను హోఫ్ పౌండేషన్ ద్వారా రాష్ర్ట నాటక అకాడమీ చైర్మెన్ బాద్మి శివతుమార్, జెపియంసి చైర్మెన్ రవికుమార్ లతో కలిసి అందచేయడం జరిగింది.

LCIF Area Leader ఘట్టమనేని బాబురావు జన్మదిన వేడుకులు….

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా ఆద్వర్యంలో LCIF Area Leader ఘట్టమనేని బాబురావు జన్మదిన వేడుకులు….

శివాజీనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగ్ లను అందచేయడం జరిగింది…

శివాజీనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లభ్ అఫ్ హైద్రాబాద్ శేరిలింగంపల్లి మిత్రా, హోఫ్ ఫౌండేషన్ సంయుక్తంగా బ్యాగ్ లను అందచేయడం జరిగింది.

పదవి విరమణ పోందిన నర్సింహ్మరెడ్డి దంపతులకు హోఫ్ ఫౌండేషన్ తరుపున సన్మానం చేయడం జరిగింది…

శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయ వృత్తిలో కొనసాగుతూ నేడు పదవి విరమణ పోందిన నర్సింహ్మరెడ్డి దంపతులకు హోఫ్ ఫౌండేషన్ తరుపున సన్మానం చేయడం జరిగింది.

గురుపౌర్ణమి పురస్కరించుకొని దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొనడం జరిగింది…

గురుపౌర్ణమి పురస్కరించుకొని దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొనడం జరిగింది.

పబ్లిక్ గార్డెన్, ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో నిర్వహించనున్న కార్యక్రమంకు అహ్వనం…

పబ్లిక్ గార్డెన్, ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో నిర్వహించనున్న ప్రతిభ పురస్కరాలు, ఉచిత వివహ పరిచయ వేదిక కార్యక్రమంకు అహ్వనం తెలిపిన రాష్ర్ట వీరశైవ లింగాయత్ – లింగ బలిజ సంఘం నిర్వహకులు

మదీనగూడ పాఠశాలలో విద్యార్థులకు పుస్తాకాలు అందచేత…

ఏబివిపి చందానగర్ శాఖ ఆద్యక్శుడు విజయ్ కుమార్ రెఢ్డి ఆద్వర్యంలో మదీనగూడ పాఠశాలలో విద్యార్థులకు పుస్తాకాలను అందచేయడం జరిగింది. కార్యక్రమంకు మియాపూర్ సిఐ వెంకటేశ్, హోఫ్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ పాల్గొని పుస్తాకాలను అందచేయడం జరిగింది.

డాక్టర్స్ డే ను పురస్కరించుకొని లయన్స్ క్లభ్ అఫ్ హైద్రాబాద్ శేరిలింగంపల్లి మిత్రా, హోఫ్ ఫౌండేషన్ అద్వర్యంలో డాక్టర్లకు సన్మానం…

డాక్టర్స్ డే ను పురస్కరించుకొని లయన్స్ క్లభ్ అఫ్ హైద్రాబాద్ శేరిలింగంపల్లి మిత్రా, హోఫ్ ఫౌండేషన్ అద్వర్యంలో డాక్టర్లకు సన్మానం…

ఉత్తమ ఫలితాలు తీసుకువస్తున్న చిన్నారులకు హోఫ్ పౌండేషన్ ధ్వారా పుస్తాకాలు, బ్యాగులు అందచేత…

ఓకవైపు క్రీడల్లో రాణిస్తూ, మరో వైపు విద్యా పట్ల శ్రద్ద చూపిస్తూ ఉత్తమ ఫలితాలు తీసుకువస్తున్న చిన్నారులకు హోఫ్ పౌండేషన్ ధ్వారా పుస్తాకాలను, బ్యాగులను అందచేయడం జరిగింది.

విద్యార్థులకు సేవ పట్ల అవగాహన కార్యక్రమం…

నల్లగండ్ల లోని Epistemo Global School లో నిర్వహించిన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, విద్యార్థులకు సేవ పట్ల అవగాహన కల్పించడం జరిగింది.

పాపిరెడ్డి కాలనీ కి చెందిన పలువురు విద్యార్థులకు బాగ్స్ తో పాటు, స్టీల్ వాటర్ Bottles అందచేత…

పాపిరెడ్డి కాలనీ కి చెందిన పలువురు విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా బాగ్స్ తో పాటు, స్టీల్ వాటర్ Bottles అందచేయడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పరిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకోవడం జరిగింది…

💐💐💐💐 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను న్యూ మారుతి నగర్, కొత్తపేట , DSNR పరిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకోవడం జరిగింది. కార్మికులతో కలిసి కేక్ కట్ చేయడం అనంతరం వారికి టిఫిన్లు తో పాటు హోప్ ఫౌండేషన్ నుండి గొడుగులు అందచేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని…

Hope Foundation ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద జోనల్ కమిషనర్ దాసరి హరిచందన ఐఏఎస్ , ఉప కమిషనర్ వెంకన్న చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మహేందర్ పదవి విరమణ…

శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మహేందర్ పదవి విరమణలో భాగంగా హోప్ ఫౌండేషన్ తరుపున సన్మానం చేయడం జరిగింది.

నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అయ్యాక మియపూర్ లో మొదటి సమావేశం…..

నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అయ్యాక మియపూర్ లో మొదటి సమావేశం…..

నాటిక కళాకారుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరు…

నాటిక కళాకారుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై కళాకారులను సన్మానించడం జరిగింది…

చందానగర్ PJR స్టేడియం లో చలివేంద్రం ఏర్పాటు…

చందానగర్ PJR స్టేడియం లో క్రీడాకారులు, చిన్నారుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

మహాత్మా బస్వశ్వరుని జయంతి వేడుకలు…..పేద మహిళలకు చీరల పంపిణీ….

మహాత్మా బస్వశ్వరుని జయంతి వేడుకలు….. పేద మహిళలకు చీరల పంపిణీ…. కార్యక్రమంలో పాల్గొన్న MLA గాంధీ, కార్పొరేటర్లు బొబ్బ నవతా రెడ్డి, జగదీష్ గౌడ్, మేక రమేష్, సాయిబాబా లు……

హోప్ ఫౌండషన్ ఆధ్వర్యంలో May Day Celebrations…

హోప్ ఫౌండషన్ ఆధ్వర్యంలో State Bank Learning Centre lo May Day Celebrations…..

లయన్స్ క్లబ్ హైదరాబాద్ మిత్రా అధ్యక్షునిగా నియామకం…..

లయన్స్ క్లబ్ హైదరాబాద్ మిత్రా అధ్యక్షునిగా నియామకం…..

Greater Hyderabad కమిషనర్ చేతుల మీదుగా సన్మానం …

గ్రేటర్ కమిషనర్ దాన కిషోర్ ఐ.ఏ.ఎస్, జోనల్ కమిషనర్ దాసరి హరి చందన ఐ.ఏ.ఎస్ చేతుల మీదుగా సన్మానం …….

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని…

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయాల్లో నిర్వహంచిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.

GACHIBOWLI STADIUM swimming pool ki Rs. 50 వేల రూపాయల విలువ గల స్విమ్మింగ్ సామగ్రిని అందచేత…

GACHIBOWLI STADIUM swimming pool ki swimming association nundi 50 వేల రూపాయల విలువ గల స్విమ్మింగ్ సామగ్రిని అందచేయడం జరిగింది.

గంగారాం చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ…..

అంబేడ్కర్ కు నివాళులు ఆర్పిస్తూ…..

అంబేడ్కర్ కు నివాళులు ఆర్పిస్తూ…..

హాకీ వేసవి శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం…

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో హాకీ వేసవి శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో……

Inauguration of Milk Shake Factory at Gangaram…

Inauguration of Milk Shake Factory at Gangaram…

హాకీ క్రీడాకారులకు సన్మానం, ప్రోత్సహిస్తూ నగదును అందచేత…

రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ హాకీ క్రీడాకారులకు గచ్చిబౌలి స్టేడియం లో హాకీ రంగారెడ్డి, హోప్ ఫౌండేషన్ ద్వారా సన్మానం, ప్రోత్సహిస్తూ నగదును అందచేయడం జరిగింది.

గంగారాం బస్టాప్ లో చలివేంద్రం ఏర్పాటు…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగారాం బస్టాప్ లో మరో చలివేంద్రం ఏర్పాటుచేయడం జరిగింది….

PJR KABADDI Team మెంబెర్స్ కి Tracks అందచేత…

5 వ ఇండియా, నేపాల్ స్పోర్ట్స్ సీరీస్ లో పాల్గొంటున్న PJR KABADDI team మెంబెర్స్ కి Tracks అందచేయడం జరిగింది.

గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 టౌన్ ప్లానింగ్ విభాగంకు వాటర్ కూలర్ అందచేత….

గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 టౌన్ ప్లానింగ్ విభాగంకు హోప్ ఫౌండషన్ నుండి వాటర్ కూలర్ అందచేయడం జరిగింది.

నల్లగండ్ల లో చలివేంద్రం ప్రారంభం….

నల్లగండ్ల లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం….

శేరిలింగంపల్లి తహిసిల్దార్ కార్యాలయంలో వాటర్ కూలర్ అందచేత…

శేరిలింగంపల్లి తహిసిల్దార్ కార్యాలయంలో హోప్ ఫౌండషన్ నుండి వాటర్ కూలర్ అందచేయడం జరిగింది. కార్యక్రమంలో తహసీల్దార్ వంశీ మోహన్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా, ఫౌండషన్ సెక్రటరీ గాలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్ల లోని డిఫెన్స్ కాలనీ లో మంజీరా నీటి సమస్య పరిష్కారం కోసం….

నల్లగండ్ల లోని మా యొక్క డిఫెన్స్ కాలనీ లో మంజీరా నీటి సమస్య పరిష్కారం కోసం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా ని కలవడం జరిగింది.

షాబాద్ ZPHS లో పదవ తరగతి విద్యార్తులకు EXAM Pads అందచేత….

షాబాద్ ZPHS లో పదవ తరగతి విద్యార్తులకు హోప్ ఫౌండేషన్ ద్వారా EXAM Pads అందచేయడం జరిగింది.

రవీంద్రభారతి లో నిర్వహించిన బసవ జ్యోతి సందేశ్ రథ్ యాత్ర ముగింపు కార్యక్రమం…..

రవీంద్రభారతి లో నిర్వహించిన బసవ జ్యోతి సందేశ్ రథ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్…..

Chandanagar లో హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు…

Chandanagar లో హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది.

చందనగర్ పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలర్ అందచేత….

చందనగర్ పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలర్ అందచేసిన హోప్ ఫౌండేషన్…..

తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ శివ కుమార్ ని రవింద్ర భారతిలో సన్మానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ శివ కుమార్ ని రవింద్ర భారతిలో సన్మానించడం జరిగింది.

రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవికి జన్మదిన శుభాకాంక్షలు…

రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవికి రవీంద్రభారతి లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.

ఈత పోటీల్లో కాంస్య పతకం…

లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సన్మానం….

తైక్వండో క్రీడకారునికి రూ. పదివేల రూపాయల ప్రోత్సహక బహుమతి

తైక్వండో క్రీడకారునికి ముకుల్ సాయి కి IAS హరిచందన దాసరి చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ పదివేల రూపాయల ప్రోత్సహక బహుమతి అందచేయడం జరిగింది.

గత 35 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారి సమస్యల పై…

గత 35 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారి సమస్యలు ఎమ్మెల్యే గాంధి, కార్పొరేటర్ నవత రెడ్డి తో తెలియ చేయడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఆర్తిక సాయం…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఆర్తిక సాయం.

పదవ తరగతి విద్యార్థిని మౌనిక కు రూ. 5 వేల రూపాయలు అందచేత…

మహేశ్వరం మండలంకు చెందిన పదవ తరగతి విద్యార్థిని మౌనిక 9.8 GPA సాధించిన సందర్భంగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5 వేల రూపాయలు అందచేయడం జరిగింది.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…

జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన విద్యార్థినికి రూ. 5 వేల నగదు అందచేయడం జరిగింది.

జాతీయ కబడ్డీ క్రీడాకారిణి లక్ష్మీ కి చేయూత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ కబడ్డీ క్రీడాకారిణి లక్ష్మీ కి చేయూత.

జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన కురుమ లక్ష్మీ కి రూ 5 వేల నగదు ప్రోత్సాహం…

జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన మియపూర్ GOVT SCHOOL 9 th తరగతి విద్యార్థిని కురుమ లక్ష్మీ కి హోప్ ఫౌండేషన్ చైర్మైనే, లయన్స్ క్లబ్ హైదరాబాద్ మిత్ర సెక్రటరీ కొండ విజయ్ రూ 5 వేల నగదును అందచేయడం జరిగింది.

Ranga Reddy జిల్లా Shabad ప్రభుత్వ పాఠశాలలో hope foundation అద్వర్యంలో ముగ్గుల పోటీ

Ranga Reddy జిల్లా Shabad ప్రభుత్వ పాఠశాలలో Hope Foundation అద్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి, 1,2,3 winners ki నగదు బహుమతులు అందచేయడం జరిగింది.

Oxford School, Taranagar లో సంక్రాంతి వేడుకలు…

Felicitation to Padmasree Shri Mukesh garu

Felicitation to Hockey Telangana Secratery, Triple Olympian, Arjuna Awardee, Padmasree Mukesh ji and Kashi sir at my home.

PRTU శేరిలింగంపల్లి శాఖ నూతన క్యాలెండర్

PRTU శేరిలింగంపల్లి శాఖ నూతన క్యాలెండర్ MLA గాంధీ గారి తో కలిసి ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో టీచర్స్ పాల్గొన్నారు.

సరస్వతి విద్యా మందిర్ లో పదవ తరగతి విద్యార్థులకు అల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ….

డివిజన్ పరిధి లోని సరస్వతి విద్యా మందిర్ లో పదవ తరగతి విద్యార్థులకు హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో శేరిలింగంపల్లి MLA అరేకపూడి గాంధీ , కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి చేతుల మీ అల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ….

శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని చందానగర్ లో హోప్ పౌండేషన్

శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని చందానగర్ లో హోప్ పౌండేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద పానకం పంపీణీ కార్యక్రమం….

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు…..

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు….. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిదిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్ హఫీజ్ పేట్ పరిదిలోని పారిశుద్ద్య కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది.

Hope Foundation అద్వర్యంలో మాతృ.దినోత్సవ వేడుకలు

హోప్ పౌండేషన్ అధ్వర్యంలో నల్లగండ్లలో అదివారం 01.04.2018 చల్లని మజ్జిగతో చలివేంద్రం ప్రారంభం….

హోప్ పౌండేషన్ అధ్వర్యంలో నల్లగండ్లలో అదివారం 01.04.2018 చల్లని మజ్జిగతో చలివేంద్రం ప్రారంభం….

HOPE FOUNDATION – title7

HOPE FOUNDATION – title6

HOPE FOUNDATION – title5

HOPE FOUNDATION – title4

Distribution of eco friendly Ganesh idols… Konda Vijay Kumar

Banner6

Banner5

Banner4