నిత్యావసర వస్తువులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ చేయడంతో పాటు పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది.

పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్లు అందచేత…

కళ్యాణ్ బుచ్చి జన్మదినం పురస్కరించుకొని చిరు సన్మానం. పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్ బాటిల్లను అందచేయడం జరిగింది.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేయటం జరిగింది.

కొండాపూర్ అర్.టి.ఐ సిబ్బందికి గొడుగులు, శానిటైజర్ లు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా కొండాపూర్ అర్.టి.ఐ కార్యాలయంలో సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను అందచేయటం జరిగింది.

హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేయటం జరిగింది.

Distributed Masks at Nallagandla Vegetable Market…

Through Lions Club of Serilingampally, distributed Masks at Nallagandla Vegetable Market.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

కార్మికులకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

గంగారం హనుమాన్ దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులు అందచేత…

జై బోలో హనుమాన్ మహరాజ్ కి జై…..హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగారం హనుమాన్ దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు గొడుగులను అందచేయడం జరిగింది.

BHEL దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BHEL దేవాలయంలో పూజారులకు, సిబ్బందికి N 95 మాస్కులతో పాటు, గొడుగులను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో పలువురు మిత్రుల సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా పలువురు మిత్రులు హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అభినందనలు తెలుపడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో పలువురు మిత్రుల సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా పలువురు మిత్రులు హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అభినందనలు తెలుపడం జరిగింది.

ప్రసాద్ రావు కుటుంబానికి నెల రోజుల సరిపడ నిత్యవసర వస్తువులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ ప్రాంతానికి చెందిన బ్రహ్మణుడు ప్రసాద్ రావు కుటుంబానికి నెల రోజుల సరిపడ నిత్యవసర వస్తువులను అందచేయడం జరిగింది.

పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి మాస్కులను అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో చిరు సన్మానం…

కరోనా లాక్ డౌన్ సమయంలో 100 రోజులు నిరంతరంగా సేవలు అందించిన సంధర్బంగా హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో మిత్రుల చిరు సన్మానం.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తూల్జాభవాని అమ్మవారి ఆలయంలో గోడ గడియారంతో పాటు పూజారులకు, సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 100….కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా గొడుగులు, మాస్కుల పంపీణీ…

నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు వేతనాల పెంపు గొడుగులు, మాస్కుల పంపీణీ…

DAY 100….కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

100 రోజుల హోప్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కులు, శానిటైజర్లతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా స్టీల్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

DAY 100….మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహబుబ్ నగర్ పట్టణంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహబుబ్ నగర్ పట్టణంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 99…..శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతిది టాలీవుడ్ సింగర్ రవివర్మతో కలిసి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కొరియోగ్రాఫర్స్ కు ( డాన్స్ మాస్టర్స్) నిత్యవసర వస్తువులతో పాటు, గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో పలువురికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

DAY 98….జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి ప్రాంతంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

DAY 97….పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

Distributing Masks & Umbrellas to Panchayat Workers…

Distributing Masks & Umbrellas to Panchayat Workers at Shabad.

DAY 96….రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు మాస్కులు, గొడుగులతో పాటు గ్రామస్తులకు మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 95….పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 94….పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో పలువురికి మాస్కులు అందచేయడం జరిగింది.

93వ రోజుకు చేరుకున్నహోప్ ఫౌండేషన్ సేవలు…

93వ రోజుకు చేరుకున్నహోప్ ఫౌండేషన్ సేవలు.

DAY 93….పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 92….పలువురికి మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం మరియు నల్లగండ్లలో మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 91….శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగుల పంపీణీ…

శేరిలింగంపల్లి GHMC కార్యాలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బిందికి యన్ 95 మాస్కులతో పాటు గొడుగులను అందచేయడం జరిగింది.

DAY 90….హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గొడుగుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గొడుగులు అందచేయటం జరిగింది.

DAY 89….నల్లగండ్లలో పలువురికి గొడుగుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో పలువురికి గొడుగులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 88….పోలీసులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 87…. పలు కుటుంబాలకు గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు గొడుగులు, మాస్కుల పంపీణీ.

DAY 86….అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ప్రాంతంలో బ్యాంకులలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 85….నా యెక్క వివాహా దినోత్సవం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు…

నా యెక్క వివాహా దినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, హిజ్రాలకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

ఆంద్రప్రభ ప్రధాన కార్యాలయంలో గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంద్రప్రభ ప్రధాన కార్యాలయంలో ( జూబ్లిహిల్స్) సహచర సిబ్బందికి గొడుగులు, మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 83….GHMC చందానగర్ సర్కిల్ కార్యాలయంలో మాస్కుల పంపణీ…

GHMC చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరీంగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గొడుగులు, మాస్కులు పంపణీ చేయడం జరిగింది.

DAY 82….హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ గారికి యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది…

ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ గారికి యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది…

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపూడి గాంధీ గారిని మార్యద పూర్వకంగా కలిసి హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యన్ 95 ఫిల్టర్ మాస్కులు, గొడుగులను అందచేయడం జరిగింది.

DAY 81….పలువురు కార్మికులకు మాస్కులతో పాటు బిస్కెట్ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద పలువురు కార్మికులకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 80….కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ వద్ద మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 79….పలువురు పోలీసులకు గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ MLA క్వార్టర్స్ ప్రాంతంలో పలువురు పోలీసులకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 78….పలువురు వాచ్ మెన్ లకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద పలువురు వాచ్ మెన్ లకు గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 77….కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

గొడుగులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 74….నల్లగండ్లలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 73….మియాపూర్ డివిజన్ పరిదిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిదిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో మాస్కుల పంపీణీ…

DAY 72…పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపీణీ….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పట్టణ అరోగ్య సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపీణీ.

DAY 71….పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ద్య కార్మికులకు గొడుగులు, మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 70…మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గొడుగులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 69…మాదాపూర్ హైటెక్ సిటి, చందానగర్ హుడా కాలనీలలో మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటి, చందానగర్ హుడా కాలనీలలో మాస్కులను అందచేయడం జరిగింది.

DAY 68…కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 67…భవన నిర్మాణ కార్మికులకు మాస్కులను అందచేయటం జరిగింది.

భవన నిర్మాణ కార్మికులకు హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 66…ఇంటి యజమానికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులకు 2 నెలల సరిపడ నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

సురభి కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇంటి యజమానికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులకు హోఫ్ ఫౌండేషన్ ద్వారా 2 నెలల సరిపడ నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది…

DAY 65…పలు కార్మికులకు నిత్యావసర వస్తువులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్మికులకు మియాపూర్ లో నిత్యావసర వస్తువులను అందచేయటం జరిగింది.

DAY 64….500 మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో గచ్చిబౌలి అంజయ్యనగర్, ఇందిరానగర్ లో కరోనా కట్టడిలో బాగంగా 500 మాస్కులను అందచేయటం జరిగింది.

నమస్తే తెలంగాణ నుండి మంచి ప్రోత్సాహం…

నమస్తే తెలంగాణ నుండి మంచి ప్రోత్సాహం…63 రోజులుగా హోప్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలను తెలియచేస్తూ….

DAY 63….Distributed Masks at Hope Foundation Office…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోప్ ఫౌండేషన్ Office లో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 62…యువతకు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 61….Distributed Masks at GHMC Office…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో GHMC Officeలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 60….చందానగర్ గాంధీ విగ్రహం వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 59….లింగంపల్లి, చందానగర్, ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి, చందానగర్, ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 58…లింగంపల్లి, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 57….మేస్త్రీ కుటుంబానికి నిత్యావసరాల వస్తువులతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ చేతుల మీదుగా ఒంగోలు ప్రాంతానికి చెందిన మేస్త్రీ కుటుంబానికి నిత్యావసరాల వస్తువులతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 56….నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

ఏలాక్ర్టానిక్ మీడియా సోదరులకు ఫిల్టర్ మాస్కులతో పాటు సానిటైజర్లను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపి రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి చేతుల మీదుగా ఏలాక్ర్టానిక్ మీడియా సోదరులకు ఫిల్టర్ మాస్కులతో పాటు సానిటైజర్లను అందచేయటం జరిగింది.

DAY 54… షాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె తో పాటు 1050 మాస్కులు, 1500 బిస్కెట్లతో పాటు బత్తాయి పండ్లను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె తో పాటు 1050 మాస్కులు, 1500 బిస్కెట్లతో పాటు బత్తాయి పండ్లను అందచేయటం జరిగింది.

పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, బియ్యం, గుడ్లు, బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది…

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్యక్షుడు లయన్ కొండ విజయ్ కుమార్ అద్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, బియ్యం, గుడ్లు, బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

51 రోజులు హోప్ ఫౌండేషన్ నిరంతర సేవలకు అభినందిస్తూ స్మేహితుల చిరు సన్మానం….

51 రోజులు హోప్ ఫౌండేషన్ నిరంతర సేవలకు అభినందిస్తూ స్మేహితుల చిరు సన్మానం.

DAY 51….లింగంపల్లి ప్రాంతాలలో 500 మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బత్తాయి పండ్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి ప్రాంతాలలో 500 మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బత్తాయి పండ్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 50……పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపీణీ చేయడం జరిగింది.

DAY 49….. చందానగర్ గాంధీ విగ్రహం ప్రాంతం మరియు మంజీరా రోడ్డులో 500 మాస్కులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్ గాంధీ విగ్రహం ప్రాంతం మరియు మంజీరా రోడ్డులో 500 మాస్కులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 48….తారానగర్ మార్కెట్ లో పలువురికి మాస్కులతో పాటు బిస్కెట్లను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ మార్కెట్ లో పలువురికి మాస్కులతో పాటు బిస్కెట్లను అందచేయడం జరిగింది.

DAY 47….పలు కుటుంబాలకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు మాస్కులతో పాటు బిస్కెట్లను పంపీణీ చేయడం జరిగింది.

DAY 46…స్వంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులకు బిస్కెట్లతో పాటు మంచినీటి ప్యాకెట్లను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులకు గచ్చిబౌలి, ఇందిరానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాలలో బిస్కెట్లతో పాటు మంచినీటి ప్యాకెట్లను అందచేయడం జరిగింది.

DAY 45….భవన నిర్మాణ కార్మికులకు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు మాస్కులు పంపీణీ చేయడం జరిగింది.

DAY 44….మాస్కులను వాడండి….కరోనా మహమ్మరి బారిన పడకండి….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపీణీ చేయడం జరిగింది.

DAY 43….50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 42….చందానగర్, హుడా కాలనీ ప్రాంతాలలో బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్, హుడా కాలనీ ప్రాంతాలలో బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 41…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ.

DAY 40….60 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో, హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 60 కుటుంబాలకు నిత్యవసర వస్తువులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 39…50 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అధ్వర్యంలో మదీనగూడ, హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 38….50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 37…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల పంపీణీ.

DAY 36…పలు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపీణీ.

DAY 35…పలు కుటుంబాలకు బియ్యంతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది…

పలు కుటుంబాలకు బియ్యంతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

బసవ జయంతి వేడుకలు…250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ…

శేరిలింగంపల్లిలో బసవ జయంతి వేడుకలు..పాల్గొన్న ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ. హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ.

DAY 33… పలు కుటుంబాలకు బియ్యం, మాస్కులు అందచేయడం జరిగింది…

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా, హోఫ్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యం, మాస్కులు అందచేయడం జరిగింది.

DAY 32….హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ద్వారా పలు కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 31…. పలు కుటుంబాలకు బియ్యంతో పాటు, N-95 మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు బియ్యంతో పాటు, N-95 మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 30…. గంగారంతో పాటు హోప్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

గంగారంతో పాటు హోప్ కార్యాలయం వద్ద 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 29…. శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటీ కార్యాలయం, గంగారం ప్రాంతాలలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటీ కార్యాలయం, గంగారం ప్రాంతాలలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

DAY 28….పలు కుటుంబాలకు బియ్యం, పప్పుతో పాటు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద, చందానగర్, నల్లగండ్ల ప్రాంతాలలో బియ్యం, పప్పుతో పాటు, మాస్కులను అందచేయటం జరిగింది.

27 DAY…. మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కుల పంపీణీ…

ట్విట్టర్ ద్వారా తమ ఆకలి తీర్చాలని ( మాదాపూర్ లో నివాసం ఉంటున్న బీహార్, ఓరిస్సా కార్మికులు) తెలపడంతో హోప్ ఫౌండేషన్ టీం మాదాపూర్ వెల్లి వారికి బియ్యం, కందిపప్పు, మంచినూనెతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.. హోప్ ఫౌండేషన్ కు 🙏🙏🙏🙏🙏🙏 తెలిపిన కార్మికులు… ట్విట్టర్ తెలిపిన సమస్యను తెలుసుకొని తమకు నిత్యవసర వస్తువులను అందచేయటం పట్ల కార్మికులు ప్రత్యేక దన్యవదాలు తెలిపారు.

26వ రోజు

హోప్ ఫౌండేషన్ అధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు, సానిటైజర్స్, గ్లౌజులను పంపీణీ జరిగింది.

DAY 26….పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 25…. సురబీ కాలనీలో… సర్కిల్ 20 ఏంటామాలాజీ సిబ్బందికి బియ్యం, గుడ్లు, పంపీణీ తో పాటు 1000 మందికి మాస్కులు అందచేయటం జరిగింది.

సురబీ కాలనీలో… సర్కిల్ 20 ఏంటామాలాజీ సిబ్బందికి బియ్యం, గుడ్లు, పంపీణీ తో పాటు 1000 మందికి మాస్కులు అందచేయటం జరిగింది.

DAY 23… గచ్చిబౌలి, చందానగర్ హుడా కాలనీ ప్రాంతాలలో పలువురికి బియ్యంతో పాటు మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి, చందానగర్ హుడా కాలనీ తదితర ప్రాంతాలలో పలువురికి బియ్యంతో పాటు మాస్కులను అందచేయటం జరిగింది.

DAY 22…100 కుటుంబాలకు బియ్యంతో పాటు కోడిగుడ్లను, మాస్కులను అందచేయటం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో దూబే కాలనీ, వేంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాలలో 100 కుటుంబాలకు బియ్యంతో పాటు కోడిగుడ్లను, మాస్కులను అందచేయటం జరిగింది.

నల్లగండ్లలో పలువురి కి మాస్కులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది…

లయన్స్ క్లబ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ అద్వర్యంలో నల్లగండ్లలో పలువురి కి మాస్కులు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

పలువురికి మాస్కులు, సానిటైజర్స్ ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో పలువురికి మాస్కులు, సానిటైజర్స్ ల పంపీణీ.

100 కుటుంబాలకు బియ్యం, మంచినూనె, కందిపప్పు, కూరగాయలను అందచేయడం జరిగింది…

హోఫ్ ఫౌండేషన్, లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో 100 కుటుంబాలకు బియ్యం, మంచినూనె, కందిపప్పు, కూరగాయలను అందచేయడం జరిగింది.

సెక్యూరిటి సిబ్బందికి బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది…

హోప్ పౌండేషన్ అద్వర్యంలో నల్లగండ్లలోని మేము నివాసం ఉంటున్న అపర్ణ సైబర్ లైఫ్ కమ్యూనిటి లో మా కుటుంబ సభ్యులతో కలిసి సెక్యూరిటి సిబ్బందికి బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది.

పోలీసులకు మాస్కులు, సానిటైజర్స్ లతో పాటు పారిశుద్ద్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది….

లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా అద్వర్యంలో పోలీసులకు మాస్కులు, సానిటైజర్స్ లతో పాటు పారిశుద్ద్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది. లయన్స్ డిస్ర్టిక్ట్ కార్యదర్శి యాదగిరిగౌడ్, దొంతి సత్యనారాయణ గౌడ్ తో పాటు, లయన్స్ క్లభ్ మిత్రా అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

200 కుటుంబాలకు పోలీస్ అధికారులతో కలిసి నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో 200 కుటుంబాలకు పోలీస్ అధికారులతో కలిసి నిత్యావసర సరుకులను అందచేయడంతో పాటు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలవడం జరిగింది.

పలు ప్రాంతాలలో బియ్యం ( సోనా మసూరి), మాస్కులు, సానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో పలు ప్రాంతాలలో బియ్యం ( సోనా మసూరి), మాస్కులు, సానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది.

సోనామసూరి బియ్యం పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోనామసూరి బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి మాస్క్ లతో పాటు గ్లౌజులు, సానిటైజర్స్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

మియాపూర్ పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందితో పాటు పలువురికి మాస్క్ లతో పాటు గ్లౌజులు, సానిటైజర్స్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

పలువురికి బియ్యంతో పాటు మాస్కులు, గ్లౌజుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి బియ్యంతో పాటు మాస్కులు, గ్లౌజులను అందచేయడం జరిగింది.

50 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 1 కీలో కందిపప్పు, 1 లీటర్ మంచి నూనె పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ద్వారా 50 కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 1 కీలో కందిపప్పు, 1 లీటర్ మంచి నూనెను  అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్లకు బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు, మంచినూనె అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్లకు బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు, మంచినూనె అందచేయడం జరిగింది.

తారానగర్, చందానగర్ ప్రాంతాలలో 3 M మాస్కులతో పాటు గ్లౌజులను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ద్వారా తారానగర్, చందానగర్ ప్రాంతాలలో 3 M మాస్కులతో పాటు గ్లౌజులను అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో GHMC ఉద్యోగులకు 3M మాస్కులతో పాటు చేతులకు గ్లోజులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో GHMC ఉద్యోగులకు 3M మాస్కులతో పాటు చేతులకు గ్లోజులను జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ వెంకన్న చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

నల్లగండ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు N 95 మాస్కులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హోప్ పౌండేషన్ ధ్వారా N 95 మాస్కులను అందచేయడం జరిగింది.

నల్లగండ్ల, చందానగర్ ప్రాంతాలలో పలువురు వాచ్ మెన్ లకు బియ్యం పంపీణీ…

హోఫ్ ఫౌండేషన్ ద్వారా సోషల్ డిస్టెంన్స్ మెయింటెన్ చేస్తూ నల్లగండ్ల, చందానగర్ ప్రాంతాలలో పలువురు వాచ్ మెన్ లకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.