డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి నివాళులు అర్పిస్తూ…
రాష్ట్ర లింగాయత్ యూత్ అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ కు స్వామి వారి శేష వస్త్రమును అందచేత…
రాష్ట్ర లింగాయత్ యూత్ అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ హోప్ ఫౌండేషన్ కార్యాలయంకు విచ్చేసిన సందర్భంగా స్వామి వారి శేష వస్త్రము ను అందచేయడం జరిగింది.
మర్రి లక్ష్మరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…
లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూస్ అధినేత, మాస్టర్స్ అథ్లెట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.
శివాజీ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
శివాజీ మహరాజ్ జయంతి పురస్కరించుకొని తారనగర్, చందానగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Congratulations Chenna Reddy sir…
చందానగర్ మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపడం జరిగింది…
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో…
మాస్టర్స్ అథ్లెటెక్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండ విజయ్…
పిజెర్ స్టేడియం లో రంగారెడ్డి జిల్లా హాకీ టీం సెలక్షన్ ప్రక్రియ పూర్తి…
డాక్టర్ రోహిత్ కి స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) అందచేయడం జరిగింది.
అనాధ చిన్నారి దౌడ్ల మౌనిక వివాహంకు హాజరు కావడం జరిగింది.
స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) ను అందచేయడం జరిగింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ హాప్ హైదరాబాద్ సభ్యులు నూకల సందీప్, మారం ప్రసాద్ లకు స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) ను అందచేయడం జరిగింది.
ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ…
ఎంపి రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
ఎంపి రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి శేష వస్ర్రం, కల్యాణ లడ్డు, నూతన సంవత్సర డైరీ ని అందచేయడం జరిగింది.
స్వామి వారి శేష వస్రం తో పాటు తిరుమల ప్రసాదం ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ అందచేయడం జరిగింది.
స్వామి వారి శేష వస్రం తో పాటు తిరుమల ప్రసాదం ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ అందచేయడం జరిగింది.
ఓం నమే వేంకటేశయా….. స్వామి అశీస్సులతో 10 స్వామి భక్తులం స్వామి వారి శేష వస్త్ర తో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది.
ఓం నమే వేంకటేశయా….. తిరుమల తిరుపతి బ్రేక్ దర్శనం పూర్తి….హోప్ ఫౌండేషన్ ద్వారా స్వామి అశీస్సులతో 10 స్వామి భక్తులం స్వామి వారి శేష వస్త్ర తో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి అశీస్సులతో హోప్ ఫౌండేషన్ అందరికి అదర్శంగా ఉంటూ అందరికి అందుబాటులో ఉండే శక్తిని కల్పించాలని కోరుకుంటూన్నాను.
నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ తో పాటు పాన్ షాప్ ని ప్రారంభించడం జరిగింది…
లింగంపల్లి మంజీర రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ తో పాటు పాన్ షాప్ ని ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
యూత్ సభ్యులచే చిరు సన్మానం…
74 స్వాతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని పలు ప్రాంతాలలో జాతీయ జెండాను ఏగురవేయడం జరిగింది…
74 స్వాతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని చందానగర్, మంజీరా రోడ్డు, భారత్ పెట్రోల్ పంపు, తారానగర్, ఇందిరానగర్, నల్లగండ్ల, లింగంపల్లి ప్రాంతాలలో జాతీయ జెండాను ఏగురవేయడం జరిగింది.
చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ పార్లర్, బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో…
ఈ నెల 18 వ తేదిన పిజెఅర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర యోగా పోటీలకు సంబందించిన పోస్టర్ ను ప్రారంభించడం జరిగింది.
ఈ నెల 18 వ తేదిన పిజెఅర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర యోగా పోటీలకు సంబందించిన పోస్టర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించడం జరిగింది.
సన్ షైన్ స్కూల్ లో నిర్వహించిన ఆక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
సన్ షైన్ స్కూల్ లో నిర్వహించిన ఆక్షరాభ్యాస కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేెెందర్ యాదవ్, మిరియాల రాఘవరావు, స్కూల్ కారస్పాండెంట్ పవన్ తో కలిసి పాల్గొనడం జరిగింది.
శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ గారికి శూబాకాంక్షలు తెలుపుతూ…
ప్రభుత్వ విప్ గా భాద్యతలు తీసుకోవడంతో పాటు రెండవ సారి ఏమ్మేల్యేగా విజయం సాదించి, ప్రజా సేవలో మెుదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ గారికి శూబాకాంక్షలు తెలుపుతూ….
చందానగర్ పిజెఅర్ స్టేడియంలో బ్రూస్ లీ జయంతి వేడుకులను చిన్నారులతో కలిసి జరుపుకోవడం జరిగింది.
నల్లగండ్లలో విజేత సూపర్ మార్కెట్ 54 శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం….
Street Vendors సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందచేయడం జరిగింది…
Street Vendors Association సమస్యలపై Greater Deputy Commissioner తో చర్చించడం జరిగింది…సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందచేయడం జరిగింది.
యోగా గురువు బాబా రాందేవ్ ను మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది…
హైద్రాబాద్ కు విచ్చేసిన యోగా గురువు బాబా రాందేవ్ ను మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.
వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది…
మంగళవారం మియాపూర్, గచ్చిబౌలి, హుడా కాలనీ, అశోక్ నగర్, దుబే కాలనీ, చందానగర్, తారానగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది.
వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో…….
శుక్రవారం చందానగర్, తారానగర్, శాంతినగర్ తదితర ప్రాంతాలలో వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమంలో…….
నల్లగండ్ల బ్లాసమ్స్ స్కూల్ ప్రారంబోత్సవ కార్యక్రమం…..
నల్లగండ్ల బ్లాసమ్స్ స్కూల్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో మంత్రి ఏర్రబల్లి దయాకర్ రావు, ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీ, రాగం నాగేందర్ యాదవ్, పవన్, కిరణ్ లతో……
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకడామీ చైర్మెన్ బాద్మి శివకుమార్ ను జడ్చర్లలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకడామీ చైర్మెన్ బాద్మి శివకుమార్ ను జడ్చర్లలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
మహబుబ్ నగర్ లో స్థానికులచే సన్మానం…
LCIF Area Leader ఘట్టమనేని బాబురావు జన్మదిన వేడుకులు….
లయన్స్ క్లభ్ అఫ్ శేరిలింగంపల్లి మిత్రా ఆద్వర్యంలో LCIF Area Leader ఘట్టమనేని బాబురావు జన్మదిన వేడుకులు….
గురుపౌర్ణమి పురస్కరించుకొని దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొనడం జరిగింది…
పబ్లిక్ గార్డెన్, ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో నిర్వహించనున్న కార్యక్రమంకు అహ్వనం…
పబ్లిక్ గార్డెన్, ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో నిర్వహించనున్న ప్రతిభ పురస్కరాలు, ఉచిత వివహ పరిచయ వేదిక కార్యక్రమంకు అహ్వనం తెలిపిన రాష్ర్ట వీరశైవ లింగాయత్ – లింగ బలిజ సంఘం నిర్వహకులు
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని…
అంబేడ్కర్ కు నివాళులు ఆర్పిస్తూ…..
Inauguration of Milk Shake Factory at Gangaram…
నల్లగండ్ల లోని డిఫెన్స్ కాలనీ లో మంజీరా నీటి సమస్య పరిష్కారం కోసం….
నల్లగండ్ల లోని మా యొక్క డిఫెన్స్ కాలనీ లో మంజీరా నీటి సమస్య పరిష్కారం కోసం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా ని కలవడం జరిగింది.
రవీంద్రభారతి లో నిర్వహించిన బసవ జ్యోతి సందేశ్ రథ్ యాత్ర ముగింపు కార్యక్రమం…..
రవీంద్రభారతి లో నిర్వహించిన బసవ జ్యోతి సందేశ్ రథ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్…..
తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ శివ కుమార్ ని రవింద్ర భారతిలో సన్మానించడం జరిగింది.
రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవికి జన్మదిన శుభాకాంక్షలు…
రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ మహిళ అధ్యక్షురాలు రుద్రమదేవికి రవీంద్రభారతి లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
ఈత పోటీల్లో కాంస్య పతకం…
లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సన్మానం….
గత 35 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారి సమస్యల పై…
గత 35 సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారి సమస్యలు ఎమ్మెల్యే గాంధి, కార్పొరేటర్ నవత రెడ్డి తో తెలియ చేయడం జరిగింది.
Oxford School, Taranagar లో సంక్రాంతి వేడుకలు…
Felicitation to Padmasree Shri Mukesh garu
Felicitation to Hockey Telangana Secratery, Triple Olympian, Arjuna Awardee, Padmasree Mukesh ji and Kashi sir at my home.