దేశ జాతీయ క్రీడ హకీని ప్రోత్సహిద్దాం. జింఖానా గ్రౌండ్ లో హకీ లీగ్స్ నిర్వహణ కార్యక్రమంకు ముఖ్య అతిదిగా హజరు కావడం జరిగింది.

What is your opinion?