తెలంగాణ హాకీ అధ్యక్షునిగా కొండ విజయ్ కుమార్ ఘన విజయం…29 ఓట్లకు గాను 22 ఓట్లు కొండ విజయ్ కి , 7 ఓట్లు సమీప అభ్యర్థి సరల్ తల్వార్ కి రావడం జరిగింది.

What is your opinion?