ఆసుపత్రి బిల్లు సహయార్థం హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

What is your opinion?