Paper News-2

నా యెక్క జన్మదినం పురస్కరించుకొని…

Paper News-1

నా యెక్క జన్మదినం పురస్కరించుకొని….

Paper News-3

8 సంవత్సరాల చిన్నారికి శస్త్ర చికిత్స నిమిత్తం 20,000 వేల ఆర్థిక సహాయం అందచేత…

అన్నదాన కార్యక్రమం, మహిళలకు చీరలు, కార్మికులకు గొడుగులు అందచేత…

జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, మహిళలకు, పారిశుద్ద కార్మికులకు చీరలు, కార్మికులకు గొడుగులను అందచేయడం జరిగింది.

8 సంవత్సరాల చిన్నారికి శస్త్ర చికిత్స నిమిత్తం 20,000 వేల ఆర్థిక సహాయం అందచేత…

నా యెక్క జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ విప్ చేతుల మీదుగా హుడాకాలనీకి చెందిన గిరి కుమార్తె 8 సంవత్సరాల చిన్నారి చేతి తీవ్ర గాయం కావడంతో శస్త్ర  చికిత్స నిమిత్తం 20,000 వేల రూపాయలను ఆందచేయడం జరిగింది.

3 వేల మట్టి వినాయక విగ్రహాలను అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో 3 వేల మట్టి వినాయక విగ్రహాలను ఆందచేయఢం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల పంపీణీ…

మట్టి వినాయక ప్రతిమల పంపీణీ కార్యక్రమం…

హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ కార్యక్రమం. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే చేతుల మీదుగా ప్రారంభం.

సికింద్రాబాద్ రైల్వే హకీ గ్రౌండ్ లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

సికింద్రాబాద్ రైల్వే హకీ గ్రౌండ్ లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. పాల్గొన్న క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్…హకీ రంగారెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన క్రీడా దినోత్సవం, హకీ ముఖేశ్ గోల్డ్ కప్ టోర్నమెంట్ కార్యక్రమం.

స్విమ్మింగ్ క్రీడాకారునికి 10 వేల రూపాయల ప్రోత్సహక బహుమతి అందచేత…

స్పోర్ట్స్ ఆథారాటి ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో నిర్వహించే ప్రత్యేక శిక్షణకు ఏంపికైన గచ్చిబౌలి స్విమ్మింగ్ క్రీడాకారునికి 10 వేల రూపాయల ప్రోత్సహక బహుమతి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ చేతుల మీదుగా ఆందచేయడం జరిగింది.

కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు హోప్ ఫౌండేషన్ ప్రోత్సహం…

గోవాలో ఈ నెల 26 వ తేదిన నిర్వహించే కిక్ బాక్సింగ్ పోటీలకు ఆర్హత సాదించిన కిక్ బాక్సర్లకు నూతన బాక్సింగ్ కిట్టు కోసం రూ. 5 వేల నగదును హోఫ్ ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది.

హకీ క్రీడకారులకు హకీ బ్యాగ్ లు అందచేత…

హకీ క్రీడకారులకు హకీ లెజండ్ ముఖేష్ గారితో కలిసి జింఖానా హకీ మైదానంలో హకీ బ్యాగ్ లను అందచేయడం జరిగింది.

అపర్ణ ఫార్మసీని ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించడం జరిగింది.

గచ్చిబౌలి డివిజన్ పరిదిలోని గోపన్ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన అపర్ణ ఫార్మసీని ముఖ్య అతిదిగా హజరై ప్రారంభించడం జరిగింది.

డీల్లీ స్వీట్ వాలా స్వీట్ షాప్ ప్రారంభత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మదీనగూడ మంజీరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీల్లీ స్వీట్ వాలా స్వీట్ షాప్ ప్రారంభత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

దేశ జాతీయ క్రీడ హకీని ప్రోత్సహిద్దాం…

దేశ జాతీయ క్రీడ హకీని ప్రోత్సహిద్దాం. జింఖానా గ్రౌండ్ లో హకీ లీగ్స్ నిర్వహణ కార్యక్రమంకు ముఖ్య అతిదిగా హజరు కావడం జరిగింది.

తెలంగాణ హకీ ఆద్వర్యంలో ఓలింపిక్ కాంస్య పతకం విజయం సంబురాలు.

తెలంగాణ హకీ ఆద్వర్యంలో ఓలింపిక్ కాంస్య పతకం విజయం సంబురాలు.

ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ద్వారా ఏలక్ర్టిక్ కుట్టు మిషన్ అందచేత…

ఉచితంగా ఏంతో మంది మహిళలకు కుట్టు శిక్షణ అందచేస్తున్న విజయవాడకు చెందిన దుర్గకుమారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ హోప్ ద్వారా ఏలక్ర్టిక్ కుట్టు మిషన్ ప్రోత్సహకంగా అందచేయడం జరిగింది.

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేత…

ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ 3 వేల రూపాయల ఆర్థిక సహాయం హోప్ ఫౌండేషన్ ద్వారా అందచేయటం జరిగింది.

లాల్ బహదుర్ స్టేడియంలో సాట్స్ చైర్మెన్ ఆల్లీపురం వేంకటేశ్వర్ రెడ్డిని మార్యద పూర్వకంగా కలిసి…

లాల్ బహదుర్ స్టేడియంలో సాట్స్ చైర్మెన్ ఆల్లీపురం వేంకటేశ్వర్ రెడ్డిని మార్యద పూర్వకంగా కలిసి హకీ క్రీడ అబివృద్ది తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

సలీం కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేత…

లింగంపల్లికి చెందిన నాయకుడు సలీం కుటుంబానికి రూ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం హోప్ ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది.

Nizam Bhai కి ఘనంగా నివాళులు…

Nizam bhai కి ఘనంగా నివాళులు. పాల్గొన్న రఘునాథ్ రెడ్డి, అక్బర్ ఖాన్, వందలాది స్ట్రీట్ వెండర్స్ సభ్యులు.

కళాకారులకు రూ. 5 వేల ఆర్థిక సహాయం అందచేత….

కళాకారులకు హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 5 వేల ఆర్థిక సహాయం అందచేత.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి ప్రేమ్ స్వీట్ హౌస్ ని ప్రారంభించడం జరిగింది.

గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రేమ్ స్వీట్ హౌస్ ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

యోగా గురువు, SBI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ K. Sampath Kumar గారికి సన్మానం…

యోగా గురువు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ Katamneni Sampath Kumar గారి 60వ జన్మదినం సందర్బంగా అపర్ణ సరోవర్ లోని తన నివాసంలో స్వామి వారి శేష వస్త్రము తో సన్మానించడం జరిగింది.

ఉన్నత విద్య కోసం విద్యార్థినికి రూ. 8 వేల ఆర్థిక సహాయం…

ఉన్నత విద్య కోసం విద్యార్థినికి హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 8 వేల నగదు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి మొబైల్ షాప్ ప్రారంభించడం జరిగింది.

కొండాపూర్ రాఘవేంద్ర కాలనిలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ షాప్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.

రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పలువురు వైద్యులకు సన్మానం…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పలువురు వైద్యులకు సన్మానం.

రూ. 10 నగదు ఆర్థిక సహాయం తో పాటు, 100 మహిళలకు చీరలు అందజేత…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ సభ్యుడు నుకలా సందీప్ జన్మదినం పురస్కరించుకొని కుటుంబానికి రూ 10 నగదు ఆర్థిక సహాయం తో పాటు, 100 మహిళలకు చీరలను అందచేయడం జరిగింది.

షాబాద్ గ్రామంలో స్థానికులకు N95 మాస్క్ లతో పాటు ఫేస్ షీల్డ్ లు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాబాద్ గ్రామంలో స్థానికులకు N95 మాస్క్ లతో పాటు ఫేస్ షీల్డ్ లను అంద చేయడం జరిగింది.

శానిటేషన్ సిబ్బందికి N95 మాస్కులు అందజేత…

శానిటేషన్ సిబ్బందికి N95 మాస్కులను అందచేయడం జరిగింది.

GHMC సిబ్బందికి N95 మాస్కులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా GHMC సిబ్బందికి N95 మాస్కులను అందచేయడం జరిగింది.

బదిరులకు 9 వేల నగదు సహాయం అందజేత…

నా యొక్క వివాహ దినోత్సవ పురస్కరించుకొని బదిరులకు 9 వేల నగదు సహాయం అందచేయడం జరిగింది.

డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కి కుట్టు మిషిన్లు అందజేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా చేయుత డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కి కుట్టు మిషిన్లు అందచేయడం జరిగింది.

ఉపాధి కోల్పోయిన కుటుంబానికి “హోప్” చేయూత…

ఉపాధి కోల్పోయిన కుటుంబానికి “హోప్” చేయూత.

క్యాంటీన్ నడుపుతూ ఉపాధి కోల్పోయిన కుటుంబానికి నగదు తో పాటు, నిత్యావసర వస్తువులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా క్యాంటీన్ నడుపుతూ ఉపాధి కోల్పోయిన కుటుంబానికి నగదు తో పాటు, నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

GHMC సిబ్బందికి N 95 మాస్క్ ల తో పాటు, సానిటీజర్, ఫేస్ షీల్డ్ లు అందజేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా GHMC సిబ్బందికి N 95 మాస్క్ ల తో పాటు, సానిటీజర్, ఫేస్ షీల్డ్ లను అందచేయడం జరిగింది.

జాతీయ హాకీ క్రీడాకారిణి జ్యోతి రెడ్డి కుటుంబ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేయడం జరిగింది.

జాతీయ హాకీ క్రీడాకారిణి జ్యోతి రెడ్డి కుటుంబ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేయడం జరిగింది.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కి N95 మస్కులతో పాటు Sanitizers, ఫేస్ షీల్డ్ లు అందజేత…

లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిజెర్ స్టేడియం లో వాక్సిన్ ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి N95 మస్కులతో పాటు Sanitizers, ఫేస్ షీల్డ్ రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

ప్రభుత్వ ఆసుపత్రికి అల్మారా తో పాటు మస్కులు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అల్మారా తో పాటు మస్కులను అందచేయడం జరిగింది.

షాబాద్ పోలీస్ సిబ్బంది తో పాటు యువతకు కి N 95 మస్కులు, సానిటీజర్స్ అందజేత…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆద్వర్యంలో షాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది తో పాటు యువతకు కి N 95 మస్కులు, సానిటీజర్స్ అందచేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన సందర్భంగా భాజపా నేతలచే సన్మానం….

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన సందర్భంగా భాజపా నేతలచే సన్మానం.

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి చేయుత..

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి హోప్ ఫౌండేషన్ చేయుత..

10 కుటుంబాలకు నెల సరిపడే నిత్యావసర వస్తువులను అందజేత…

లాక్ డౌన్ బాధితులకు హోప్ ఫౌండేషన్ చేయూత. నెల సరిపడే నిత్యావసర వస్తువులను 10 కుటుంబాలకు అందచేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ సన్మానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం అయిన కొండ విజయ్ ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ శుక్రవారం క్యాంప్ కార్యాలయం లో సన్మానించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మైన్ గా నియామకం సందర్భంగా క్రీడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

హాకీ జాతీయ క్రీడాకారుడు, ట్రిపుల్ Olympian, హాకీ రాష్ట్ర సెక్రటరీ పద్మశ్రీ ముకేశ్, రాష్ట్ర హాకీ చైర్మైన్ కొండ విజయ్ లు రాష్ట్ర క్రీడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

హాకీ క్రీడాకారులకు N95 మాస్క్ లు అందజేత…

హాకీ క్రీడాకారులకు హోప్ ఫౌండేషన్ ద్వారా N95 మాస్క్ లను డిస్ట్రిక్ట్ సెక్ట్రాటరీ కి అందచేయడం జరిగింది.

పలువురు కార్మికులకు మాస్క్ లు అందజేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు కార్మికులకు మాస్క్ లను అందచేయడం జరిగింది.

ఆటో కార్మికునికి రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేత…

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికునికి రూ. 5 వేల ఆర్థిక సహాయం ను హోప్ ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది.

మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా పలువురు మహిళలకు చీరల పంపిణీ…

మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ లు పాల్గొన్నారు. పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది.

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి సహాయం…

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి హాప్ ఫౌండేషన్ ద్వారా నగదు సహాయం అందచేయడం జరిగింది.

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి లు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి నివాళులు అర్పిస్తూ…

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి నివాళులు అర్పిస్తూ.

ప్రభుత్వ ఉపాధ్యాయలకు మర్యాదపూర్వక సన్మానo…

హోప్ ఫౌండేషన్ కార్యాలయంకు విచ్చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయలను మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది.

హాకీ రాష్ట్ర చాంపియన్ గా నిలిచిన రంగారెడ్డి జట్టు మహిళ టీం కి Bags ని అందచేత…

హాకీ రాష్ట్ర చాంపియన్ గా నిలిచిన రంగారెడ్డి జట్టు మహిళ టీం కి హోప్ ఫౌండేషన్ ద్వారా Bags ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

ఉత్తమ విద్యార్థికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందచేత…

ఉత్తమ విద్యార్థి లయన్స్ క్లబ్ హోప్ తరుపున రూ 10 వేల ఆర్థిక సహాయం అందచేత. విద్యార్థి తల్లి కి చెక్ ను అందచేయడం జరిగింది.

ఉత్తమ విద్యార్థికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందచేత…

లయన్స్ క్లబ్ హోప్ తరుపున రూ. 10 వేల ఆర్థిక సహాయం అందచేత.

రంగారెడ్డి మాస్టర్స్ అథ్లెట్స్ కి ట్రాక్స్ అందచేత…

మాస్టర్స్ అథ్లెట్స్ జాతీయ పోటీల్లో పాల్గొననున్న రంగారెడ్డి మాస్టర్స్ అథ్లెట్స్ కి ట్రాక్స్ అందచేయడం జరిగింది.

రక్తదాతలు కండి… ప్రాణాలు నిలపండి…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హాప్ ఆధ్వర్యంలో ఎలుగంటి మధు సుధన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని 107 రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది.

రాష్ట్ర లింగాయత్ యూత్ అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ కు స్వామి వారి శేష వస్త్రమును అందచేత…

రాష్ట్ర లింగాయత్ యూత్ అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ హోప్ ఫౌండేషన్ కార్యాలయంకు విచ్చేసిన సందర్భంగా స్వామి వారి శేష వస్త్రము ను అందచేయడం జరిగింది.

మర్రి లక్ష్మరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…

లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూస్ అధినేత, మాస్టర్స్ అథ్లెట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.

100 మహిళలకు చీరల పంపిణీ…

లయన్స్ క్లబ్ ఆ హైదరాబాద్ హోప్ సభ్యుడు లయన్ నాగరాజు అబ్బాయి Sahith జన్మదినం పురస్కరించుకొని 100 మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది.

జాతీయ స్విమ్మర్ కి నగదు ప్రోత్సహం…

గచ్చిబౌలి GPRA కి చెందిన జాతీయ స్విమ్మర్ శశాంక్ యాదవ్ బెంగళూరు లో నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు శశాంక్ యాదవ్ కి హోప్ ఫౌండషన్ ద్వారా రూ. 11 వేల నగదును విప్ గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేత…

కిడ్నీ సమస్య తో భాద పడుతున్న మదీన గూడ నివాసితుడు నరేందర్ కు రూ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.

శివాజీ మహరాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

శివాజీ మహరాజ్ జయంతి పురస్కరించుకొని తారనగర్, చందానగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Congratulations Chenna Reddy sir…

Congratulations Chenna Reddy sir……As being promoted to SE of sherilingampally zone ( GHMC )

చందానగర్ మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపడం జరిగింది…

చందానగర్ మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది…

పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో…

గణతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని పలు ప్రాంతాలలో జాతీయ జెండాను ఏగురవేయడం జరిగింది.

మాస్టర్స్ అథ్లెటెక్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండ విజయ్…

మాస్టర్స్ అథ్లెటెక్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండ విజయ్.

పిజెర్ స్టేడియం లో రంగారెడ్డి జిల్లా హాకీ టీం సెలక్షన్ ప్రక్రియ పూర్తి…

రంగారెడ్డి జిల్లా హాకీ టీం తో…పిజెర్ స్టేడియం లో టీం సెలక్షన్ ప్రక్రియ పూర్తి….

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి హోప్ ఫౌండేషన్ చేయూత…

లింగంపల్లి ప్రాంతానికి చెందిన అజ్జు అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య సేవల్లో భాగంగా ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ చైర్మైన్ కొండ విజయ్ కుమార్ ఫౌండేషన్ కార్యాలయంలో 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు.

మహిళకు కుట్టు మెషిన్ అందచేయడం జరిగింది…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ సభ్యుడు తోపుగుండ మహిపాల్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ( సేవా కార్యక్రమం ) మహిళకు కుట్టు మెషిన్ అందచేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో Taranagar లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలోTaranagar లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. 1 బహుమతి రూ. 5 వేలు, 2 బహుమతి రూ. 3 వేలు, 3 బహుమతి రూ. 2 వేలు అందచేయడం జరిగింది.

చదువులో రాణిస్తున్న హిమాజ రెడ్డి కి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేత…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో చదువులో రాణిస్తున్న హుడా కాలనీ కి చెందిన హిమాజ రెడ్డి కి రూ 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

గచ్చిబౌలి కి చెందిన మహిళకు కుట్టు మెషిన్ అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా గచ్చిబౌలి కి చెందిన మహిళకు కుట్టు మెషిన్ అందచేయడం జరిగింది.

డాక్టర్ రోహిత్ కి స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) అందచేయడం జరిగింది.

డాక్టర్ రోహిత్ కి స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) అందచేయడం జరిగింది.

అనాధ చిన్నారి దౌడ్ల మౌనిక వివాహంకు హాజరు కావడం జరిగింది.

అనాధ చిన్నారి దౌడ్ల మౌనిక వివాహంకు హాజరు కావడం జరిగింది.

స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) ను అందచేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆఫ్ హాప్ హైదరాబాద్ సభ్యులు నూకల సందీప్, మారం ప్రసాద్ లకు స్వామి వారి బహుమానం ( శేష వస్రం ) ను అందచేయడం జరిగింది.

ఆసుపత్రి చికిత్స నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేత…

ఆసుపత్రి చికిత్స నిమిత్తం రూ 5 వేల రూపాయల ఆర్థిక సహాయం ను హోప్ ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది.

వరద బాధితునికి రూ. 5 వేల నగదు సహాయం…

వరద బాధితునికి రూ 5 వేల నగదు సహాయం…..ఇటీవల కురిసిన భారీ వర్షలతో వచ్చిన వరదల్లో తన బైక్ నీళ్లల్లో మునిగి పోవడంతో మరమ్మత్తుల నిమిత్తం నగదును హోప్ ఫౌండేషన్ ద్వారా అందచేయడం జరిగింది.

చందానగర్ లో దుప్పట్ల పంపిణీ…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆద్వర్యంలో చందానగర్ లో దుప్పట్ల పంపిణీ.

రూ. 5 వేల రూపాయల పెళ్లి సహాయం…

లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ 5 వేల రూపాయల పెళ్లి సహాయం.

రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో స్థానిక మహిళకు కుట్టు మెషిన్ అందచేత…

లయన్స్ క్లబ్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో స్థానిక మహిళకు కుట్టు మెషిన్ అందచేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ , హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 10 వేలు అందచేత…

పెదింటి అడ పిల్ల పెళ్లి కోసం సహాయం……లయన్స్ క్లబ్ , హోప్ ఫౌండేషన్ ద్వారా రూ 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

4 గురు మహిళలకు కుట్టు మెషిన్లను అందచేత…

4 గురు మహిళలకు కుట్టు మెషిన్లను విప్ అరేకపూడి గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ…

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.

4 గురు మహిళలకు కుట్టు మెషిన్ల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 గురు మహిళలకు విప్ గాంధీ గారి చేతుల మీదుగా కుట్టు మెషిన్ల ను పంపిణీ చేయడం జరిగింది.

రూ. 10 వేల ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హోప్ ఆధ్వర్యంలో రూ 10 వేల ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.

చక్రవర్తి కి వైద్య ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల సహాయం అందచేత…

Chandanagar కు చెందిన చక్రవర్తి కి వైద్య ఖర్చుల నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా విప్ గాంధీ గారి చేతుల మీదుగా 10 వేల రూపాయల సహాయం అందచేయడం జరిగింది.

Nallagandla రవిందర్ రెడ్డి గార్డెన్ లో జాబ్ మేళా ప్రారంభం…

Nallagandla రవిందర్ రెడ్డి గార్డెన్ లో జాబ్ మేళా ప్రారంభం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా AGM చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఎంపి రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…

ఎంపి రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి శేష వస్ర్రం, కల్యాణ లడ్డు, నూతన సంవత్సర డైరీ ని అందచేయడం జరిగింది.

శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన 4 మహిళలకు కుట్టు మిషిన్లు అందచేత…

శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన 4 మహిళలకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్ గాంధీ చేతుల మీదుగా కుట్టు మెషిన్లను అందచేయడం జరిగింది.

తండ్రి లేని కుటుంబం అని తెలపడం తో 5 వేల రూపాయల సహాయం అందచేత…

తండ్రి లేని కుటుంబం అని తెలపడం తో హోప్ ఫౌండేషన్ 5 వేల రూపాయల సహాయం చేయడం జరిగింది.

గుడిసె నిర్మాణం కోసం రూ. 5 వేల ఆర్థిక సహాయం, మరో కుటుంబానికి కుట్టు మిషిన్ ను అందచేత…

గుడిసె నిర్మాణం కోసం రూ 5 వేల ఆర్థిక సహాయం. మరో కుటుంబానికి కుట్టు మిషిన్ ను హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్ గాంధీ గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

నల్లగండ్ల ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు కుట్టు మిషిన్లు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా విప్ గాంధీ గారి చేతుల మీదుగా నల్లగండ్ల ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు కుట్టు మిషిన్లు అందచేయడం జరిగింది.

నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కుటుంబానికి కుట్టు మిషిన్ తో పాటు, సోఫా కాలనీ కి చెందిన కుటుంబానికి రూ. 10 వేలు అందచేత…

ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గారి చేతుల మీదుగా హోప్ ఫౌండేషన్ ద్వారా నల్లగండ్ల ప్రాంతానికి చెందిన కుటుంబానికి కుట్టు మిషిన్ తో పాటు, సోఫా కాలనీ కి చెందిన కుటుంబానికి రూ. 10 వేల నగదును అందచేయడం జరిగింది.

బాల కళాకారుణికి రూ. 10 వేల నగదు అందచేత…

బాల కళాకారుణికి హోప్ ఫౌండేషన్ నగదు ప్రోత్సాహం. బాలాజీ అభిరూప్ కు ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా రూ. 10 వేల నగదును అందచేయడం జరిగింది.

జాతీయ క్రీడకారిణి జ్యోతికి రూ. 15 వేల నగదు ప్రోత్సాహం…

జాతీయ క్రీడ కారిణికి హోప్ ఫౌండేషన్ రూ.  15 వేల నగదు ప్రోత్సాహం. ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ చేతుల మీదుగా హాకీ జాతీయ క్రీడాకారిణి జ్యోతి నగదును అందచేయడం జరిగింది.

కుట్టు మెషిన్ల తో పాటు పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేత…

ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు చేతుల మీదుగా కుట్టు మెషిన్ల తో పాటు పలు కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది

గోపన్నపల్లి ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు కుట్టు మిషిన్లు అందచేత…

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్ అరేకపూడి గాంధీ చేతులమీదుగా గోపన్నపల్లి ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు కుట్టు మిషిన్లు అందచేయడం జరిగింది.

Saree distribution at Taranagar Tulja Bhavani Temple…

First Programme from “LIONS CLUB OF HYDERABAD HOPE” Saree distribution at Taranagar Tulja Bhavani Temple.

వరద నీటి లో పుస్తకాలు తడిచిపోవడం తో పదవ తరగతి, ఇంటర్ కు చెందిన ( 6 గురు ) విద్యార్థులకు పుస్తకాల పంపిణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణి. వరద నీటి లో పుస్తకాలు తడిచిపోవడంతో పదవ తరగతి, ఇంటర్ కు చెందిన ( 6 గురు ) విద్యార్థులకు విప్, ఎమ్మెల్యే గాంధీ చేతుల మీద గా అందచేయడం జరిగింది.

వివాహంకు రూ. 5 వేలు అందచేత…

వివాహం కు హోప్ ఫౌండేషన్ చేయూత. ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా రూ. 5 వేలు అందచేయడం జరిగింది.

ఆసుపత్రి చికిత్స నిమిత్తం 10 వేల రూపాయలు అందచేత…

నల్లగండ్ల ప్రాంతానికి చెందిన సరస్వతి ఆసుపత్రి చికిత్స నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ చేతుల మీదుగా 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

వరద బాధితులకు హోప్ ఫౌండేషన్ ద్వారా బియ్యం పంపిణీ…

వరద బాధితులకు హోప్ ఫౌండేషన్ ద్వారా బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ జన్మదిన వేడుక…

ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ జన్మదిన సందర్భంగా 59 కిలోల కేక్ కట్ చేయఁచడం తో పాటు, 500 గోడ గడిగారాలను అందచేయడం జరిగింది.

వరద ముంపు ప్రాంతాల ప్రజలకు హోప్ ఫౌండేషన్ చేయూత…

వరద ముంపు ప్రాంతాల ప్రజలకు హోప్ ఫౌండేషన్ చేయూత. విప్ గాంధీ , కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పలువురు చేతుల మీదుగా 1. ఒక కుటుంబానికి 5 వేలు…2. రెండవ కుటుంబానికి 5 వేలు…3. మరో కుటుంబానికి 3 వేలు…4. మరో కుటుంబానికి 2 వేలు….5. మరో కుటుంబానికి 1 వెయ్యి….6. పలు కుటుంబాలకు బియ్యం….7. వందలాది మందికి పండ్లను అందచేయడం జరిగింది.పలు నాలాల వద్ద వృద్దులకు చేయుత అందించడం జరిగింది.

భారీ వర్షంలో చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలిసి పాల్గొనడం జరిగింది.

మంగళవారం కురిసిన భారీ వర్షంలో చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలిసి పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్ అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్ అందచేయడం జరిగింది.

తారనగర్ తుల్జాభవాని నూతన కమిటీని సన్మానించడంతో పాటు నీల్ కమల్ కుర్చీలు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారనగర్ తుల్జాభవాని నూతన కమిటీని సన్మానించడంతో పాటు నీల్ కమల్ కుర్చీలను అందచేయడం జరిగింది.

ఆసుపత్రి చికిత్స నిమిత్తం రూ. 10 వేల రూపాయలు అందచేత…

న్యూ హఫీజ్ పేట్ ప్రాంతానికి చెందిన సరిత అనారోగ్యంకు గురికావడం తో ఆసుపత్రి చికిత్స నిమిత్తం రూ 10 వేల రూపాయలు గాంధీ గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

స్వామి వారి శేష వస్రం తో పాటు తిరుమల ప్రసాదం ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ అందచేయడం జరిగింది.

స్వామి వారి శేష వస్రం తో పాటు తిరుమల ప్రసాదం ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరేకపూడీ గాంధీ అందచేయడం జరిగింది.

ఓం నమే వేంకటేశయా….. స్వామి అశీస్సులతో 10 స్వామి భక్తులం స్వామి వారి శేష వస్త్ర తో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది.

ఓం నమే వేంకటేశయా….. తిరుమల తిరుపతి బ్రేక్ దర్శనం పూర్తి….హోప్ ఫౌండేషన్ ద్వారా స్వామి అశీస్సులతో 10 స్వామి భక్తులం స్వామి వారి శేష వస్త్ర తో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి అశీస్సులతో హోప్ ఫౌండేషన్ అందరికి అదర్శంగా ఉంటూ అందరికి అందుబాటులో ఉండే శక్తిని కల్పించాలని కోరుకుంటూన్నాను.

ఆసుపత్రి బిల్లు సహయార్థం 10 వేల రూపాయలు అందచేత…

ఆసుపత్రి బిల్లు సహయార్థం హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా 10 వేల రూపాయలను అందచేయడం జరిగింది.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారికి 5 వేల రూపాయల నగదు అందచేత…

కరోనా నేపద్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూరగాయల వ్యాపారి ఓం ప్రకాష్ ప్రభుత్వ విప్ గాంధీ గారి చేతులమీదుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5 వేల రూపాయల నగదును అందచేయడం జరిగింది.

నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ తో పాటు పాన్ షాప్ ని ప్రారంభించడం జరిగింది…

లింగంపల్లి మంజీర రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ తో పాటు పాన్ షాప్ ని ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించడం జరిగింది.

పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులతో పాటు మాస్కులు, అందచేత…

హోప్ ఫౌండషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులతో పాటు మాస్కులను అందచేయడం జరిగింది.

మియపూర్ ప్రాంతానికి చెందిన మహిళకు కుట్టుమిషన్ అందచేత…

మియపూర్ ప్రాంతానికి చెందిన మహిళకు హోప్ ఫౌండేషన్ ద్వారా కుట్టుమిషన్ ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

నిత్యావసర వస్తువులు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.

కుట్టు మెషీన్లను అందచేయడం జరిగింది…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా కుట్టు మెషీన్లను అందచేయడం జరిగింది.

రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చేతులమీదుగా ప్రారంభం…

నా యొక్క జన్మదినం పురస్కరించుకొని ( 12 సెప్టెంబర్ 2020 ) న చందానగర్ లో నిర్వహంచిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.

ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు సానిటయిజ్ బాటిళ్లను అందచేయడం జరిగింది.

ఆసుపత్రి ఖర్చుల సహయార్థం రూ. 5 వేలు అందచేత…

హోప్ ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రి ఖర్చుల సహయార్థం రూ. 5 వేలు అందచేయడం జరిగింది. శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన ఆనంతయ్య ప్లంబర్ పనులు చేస్తుంటాడు. ఇటీవల పనుల్లో భాగంలో ప్రమాదంకు గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జాతీయ వాలీబాల్ క్రీడాకారునికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహం…

జాతీయ వాలీబాల్ క్రీడాకారునికి హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5 వేల నగదు ప్రోత్సాహం అందచేయడం జరిగింది.

సేవారత్న పురస్కారం…

హోఫ్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలను గుర్తిస్తూ ప్రోఫేసర్ దార్ల వేంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా “సేవారత్న పురస్కారం” ( మదర్ సేవా సమితి సేవా పురస్కారం ) పోందడం జరిగింది.

విద్యార్థులకు గొడుగుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గొడుగులు అందచేయడం జరిగింది.

యూత్ సభ్యులచే చిరు సన్మానం…

హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో యూత్ సభ్యులచే చిరు సన్మానం.

పలు ప్రాంతాలలో మూడవ రోజు మట్టి వినాయకుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడవ రోజు తారానగర్, ఇందిరానగర్, నల్లగండ్ల, లింగంపల్లి ప్రాంతాలలో మట్టి వినాయకుల పంపీణీచేయటం జరిగింది.

రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో మట్టి వినాయకుల పంపీణీ….

రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో మట్టి వినాయకుల పంపీణీ….

రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో మట్టి వినాయకుల పంపీణీ….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో మట్టి వినాయకులు పంపీణీచేయటం జరిగింది.

మట్టి వినాయకుల పంపీణీ….

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి మట్టి వినాయకుల పంపీణీ….

74 స్వాతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని పలు ప్రాంతాలలో జాతీయ జెండాను ఏగురవేయడం జరిగింది…

74 స్వాతంత్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకొని చందానగర్, మంజీరా రోడ్డు, భారత్ పెట్రోల్ పంపు, తారానగర్, ఇందిరానగర్, నల్లగండ్ల, లింగంపల్లి ప్రాంతాలలో జాతీయ జెండాను ఏగురవేయడం జరిగింది.

పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్ల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ చేయడంతో పాటు పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది.

అందరి ఆశీర్వాదంతో ఐదో వసంతంలోకి హోప్ ఫౌండేషన్…

హోప్ ఫౌండేషన్ 10.08.2016 లో స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది.

పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్లు అందచేత…

కళ్యాణ్ బుచ్చి జన్మదినం పురస్కరించుకొని చిరు సన్మానం. పలువురికి మాస్కులతో పాటు, శానిటైజర్ బాటిల్లను అందచేయడం జరిగింది.

పలువురికి గొడుగులు, మాస్కుల పంపీణీ…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురికి గొడుగులు, మాస్కులు అందచేయడం జరిగింది.

Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా Chandanagar Police Station సిబ్బందికి గొడుగులు, మాస్కులు అందచేయటం జరిగింది.

కొండాపూర్ అర్.టి.ఐ సిబ్బందికి గొడుగులు, శానిటైజర్ లు, మాస్కులు అందచేత…

హోప్ ఫౌంఢేషన్ ద్వారా కొండాపూర్ అర్.టి.ఐ కార్యాలయంలో సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను అందచేయటం జరిగింది.

హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేత…

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెచ్.డి.యఫ్.సి బ్యాంకు సిబ్బందికి గొడుగులు, మాస్కులు, శానిటైజర్లు అందచేయటం జరిగింది.