ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులకు హోప్ చేయూత…
డీల్లీలో నిర్వహించనున్న రోబోటిక్ పోటీల్లో పాల్టొంటున్న మియాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా రూ 10,000/- పదివేల రుపాయలను అందచేయడం జరిగింది.

What is your opinion?