💐💐💐💐 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను న్యూ మారుతి నగర్, కొత్తపేట , DSNR పరిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకోవడం జరిగింది. కార్మికులతో కలిసి కేక్ కట్ చేయడం అనంతరం వారికి టిఫిన్లు తో పాటు హోప్ ఫౌండేషన్ నుండి గొడుగులు అందచేయడం జరిగింది

What is your opinion?