Chandanagar ప్రభుత్వ పాఠశాలలో ప్రవేట్ టీచర్ గా ఉద్యోగం నిర్వహిస్తూ, ప్రభుత్వ ఉద్యోగం ( టీచర్) సంపాదించిన పద్మలత ను సన్మానించడం జరిగింది.

What is your opinion?