122 వ శనివారం…కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…
ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 122 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది.
అమావాస్య రోజున తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం…
ప్రతి అమావాస్యను పురస్కరించుకొని తుల్జాభవాని దేవాలయం వద్ద హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చేపట్టిన భోజన పంపిణీ కార్యక్రమం..