893 బసవ జయంతి పురస్కరించుకుని హోప్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న శేరిలింగంపల్లి ఏమ్మేల్యే ఆరేకపూడీ గాంధీ, 200 మందికి చీరల మరియు బట్టల పంపిణీ చేయడం జరిగింది.

What is your opinion?