మనిషి మనుగడ సాధించాలంటే బాహ్య, అంతర్గతంగా అన్ని విధాలుగా నిలదొక్కుకోవాలి. మనిషి అంతర్గతంగా నిలదొక్కుకోవాలంటే ప్రాణ సమానమైన రక్తమే ముఖ్యం. నిరంతరం మనిషి అవయవలన్నింటిలో ప్రాణవాయువుగా నిండి ప్రతి రూపంగా నిలిచే రక్తం ఎంతో విలువైనది. నా జన్మదినం సందర్బంగా రక్తదానం చేసిన 104 దాతలకు ధన్యవాదములు. రక్తదానంకు ప్రోత్సహించిన, నాకు శుభాకాంక్షలు తెలిపిన అన్ని వర్గాల హృదయాలకు నా కృతజ్ఞతలు.