ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 101 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం కు హాజరైన ‘బలగం’ మూవీ ఫేమ్ ప్రియదర్శి.

What is your opinion?