హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వవిద్యార్థులు తమ గురువులను సన్మానించి, అదేవిదంగా షాబాద్ పాఠశాలకు నీటి శుద్ది ప్లాంట్ ఏర్పాటుకు 50 వేల రూపాయల నగదు కొండ విజయ్ అందించారు.

What is your opinion?