విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయాత్ మహా పాదయాత్ర కమిటి పటాన్ చెరువు వారి ఆధ్వర్యంలో పటాన్ చెరువు నుండి వీరభద్ర స్వామి బొంతపల్లి వరకు నిర్వహించిన మహపాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

What is your opinion?