మంచిర్యాల కు చెందిన పారా క్రీడాకారుడు రవికిరణ్ కు హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ రూ. 10,000 నగదు ప్రోత్సాహకం ను శనివారం హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో అందచేశారు . జపాన్ దేశంలో ఆక్టోబర్ నెలలో నిర్వహించే పారా ఏషియన్ గేమ్స్ లో రవికిరణ్ లాంగ్ జంప్ క్రీడలో తన ప్రతిభను చాటునున్నారు.