బేగంపేట్ ( సంగారెడ్డి జిల్లా ) గ్రామంలో మహేశ్ గౌడ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఫలంహరం బండి ఊరేగింపు కార్యక్రమంలో TGIIC Chairmain తూర్పు నిర్మల జగ్గారెడ్డి , తెలంగాణ ఫిషరీస్ చైర్మైన్ మెట్టు సాయి కుమార్ తో పాటు ఇతర పెద్దలతో కలిసి పాల్గొన్న హోప్ ఫౌండేషన్ ఛైర్మైన్, తెలంగాణ గోల్డ్ మాన్ కొండ విజయ్ కుమార్.