ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

పలువురు వాచ్ మెన్ లతో పాటు సెక్యూరిటీ గార్డ్ లకు స్టీల్ థార్మోకోల్ వాటర్ బాటిల్స్ అందజేత…

వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పలువురు కూకట్ పల్లి భాగ్యనగర్ ప్రాంతంలో పలువురు వాచ్ మెన్ లతో పాటు సెక్యూరిటీ గార్డ్ లకు స్టీల్ థార్మోకోల్ వాటర్ బాటిల్స్ అందచేసిన హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్.

Steel thermocol water bottles for watchmen and security guards
ఫోన్ చేయండి