హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 37వ నెల అమావాస్యను పురస్కరించుకుని ఈ రోజు (17.04.2026 శుక్రవారం) శేరిలింగంపల్లి తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

What is your opinion?