పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మిఠాయి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి స్థానికులతో కలిసి ప్రారంభం చేసిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, గోల్డ్ మెన్ కొండ విజయ్ కుమార్.

What is your opinion?