చందానగర్ హుడా కాలనీకి చెందిన దేవాలయం పంతుల ఆరోగ్య చికిత్స నిమిత్తం నావంతుగా హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 5000 వేలు అందచేయడం జరిగింది.

What is your opinion?