హోప్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కొండా విజయ్ కుమార్ గారి జన్మదినం కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు. గౌరవ తాజా మాజీ కార్పొరేటర్లు శ్రీ హమీద్ పటేల్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సీనియర్ నాయకులు శ్రీ రఘునాథ్ రెడ్డి గార్ల తో కలిసి PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు కొండా విజయ్ కుమార్ గారిని శాలవతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

What is your opinion?