హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 33వ నెల అమావాస్యను పురస్కరించుకుని ఈ రోజు (19.12.2025) శేరిలింగంపల్లి తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.