ఈఫిల్ లఫ్ ఆర్ట్స్ మరియు క్రాప్ట్స్ కల్చరల్ సోసైటి ఆద్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో ఏర్పాటు చేసిన హ్యండ్లూమ్ హ్యండిక్రాప్ట్స్ ఏగ్జిబిషన్ ను ముఖ్య అతిదిగా హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ ముఖ్య అతిదిగా హజరై ప్రారంబించడం జరిగింది.

What is your opinion?