హోప్ ఫౌండేషన్ 7 వార్షికోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలి, చందానగర్ ప్రాంతాలలో పలువురికి చీరలు, గొడుగులతో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న కుటుంబానికి రూ 10 వేల రూపాయల ఆర్థిక సహయం, చిన్నారులకు స్కూల్ బ్యాగ్ లను ఆందచేయడం జరిగింది.