హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీకి చెందిన మనోహర్ చారి కుమార్తె వివాహంకు పుస్తె మెట్టలను అందచేయడం జరిగింది. హోప్ ఫౌండేషన్ ద్వారా గత 8 సంవత్సారాలుగా ఏన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మాకు ఏంతో అనందం కలగచేసింది.