హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ కూలర్ అందజేత..శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం డ్రైవర్ల అసోసియేషన్ కు సోమవారం హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ వాటర్ కూలర్ అందజేశారు.

What is your opinion?