శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీని కలిసిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్….గచ్చిబౌలి, పి జె ఆర్ స్టేడియం లో హకి క్రీడ కి మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరడం జరిగింది.

What is your opinion?