చందానగర్ హుడా కాలనీ లోని వాసవీ మాత దేవాలయంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సావాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన కళ్యాణోత్సవంలో జగదీశ్ గౌడ్ తో పాటు పాల్గొనడం జరిగింది.

What is your opinion?