వరద ముంపు ప్రాంతాల ప్రజలకు హోప్ ఫౌండేషన్ చేయూత. విప్ గాంధీ , కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పలువురు చేతుల మీదుగా 1. ఒక కుటుంబానికి 5 వేలు…2. రెండవ కుటుంబానికి 5 వేలు…3. మరో కుటుంబానికి 3 వేలు…4. మరో కుటుంబానికి 2 వేలు….5. మరో కుటుంబానికి 1 వెయ్యి….6. పలు కుటుంబాలకు బియ్యం….7. వందలాది మందికి పండ్లను అందచేయడం జరిగింది.పలు నాలాల వద్ద వృద్దులకు చేయుత అందించడం జరిగింది.