పిజెఅర్ స్టేడియంకు చెందిన రోలర్ స్కేటింగ్ క్రీడాకారులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో కలిసి హోప్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ నుండి సన్మానంతో పాటు మెమెంటోలు అందచేయడం జరిగింది.

What is your opinion?