రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ ఓలంపిక్ అసోసియేషన్. జితేందర్ రెడ్డి ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్ పాలసీ తదితర అంశాలపై చర్చించడం జరిగింది. సమావేశంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొండ విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.

What is your opinion?