కంకల్ గ్రామము లో ( వికారాబాద్ జిల్లా ) మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి దేవస్థానం పున : ప్రారంభోత్సవ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొనడం జరిగింది.

What is your opinion?