మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో కొండ విజయ్ కుమార్ కు రెండు పథకాలు….జాతీయ మాస్టర్స్ పోటీలకు ఏంపికైన కొండ విజయ్ కుమార్ ….. వచ్చె నెల నవంబర్ నెలలో స్విమ్మింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో 25, 26, 27 తేదిలలో 18 వ జాతీయ మాస్టర్ పోటీలు హరియాణా నగరంలోని అంబలా లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అదివారం సికింద్రాబాద్ మున్సిపల్. స్విమ్మింగ్ పూల్ లో ఏంపిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 40 నుండి 44 సంవత్సారాల విభాగంలో బ్రెస్ట్ స్ర్టోక్. (50 మీటర్లు ) బట్టర్ ఫ్లై (100 మీటర్ల ) విభాగంలో మెుదటి స్తానంలో నిలిచారు . ఈ మేరకు స్విమ్మింగ్ ఆసోసిసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆద్యక్షుడు రామకృష్ణ చేతుల మీదుగా పథాకాలను కొండ విజయ్ కుమార్ అందుకున్నారు. విజయ్ కుమార్ పథాకాలను సాగించడం పట్ల గచ్చిబౌలి స్విమ్మింగ్ ఆసోసియేషన్ సభ్యులు, స్మిమ్మర్లు అభినందించారు.

What is your opinion?