హోప్ ఫౌండేషన్ 5 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ చేయడంతో పాటు పలువురు మహిళలకు చీరలు, మాస్కులు, శానిటైజర్లను పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?