తెలంగాణ PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎంఎల్ ఏ అరెకపూడి గారు తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిగా నియామకం అయిన సందర్భంగా అభినందించడం జరిగింది.

What is your opinion?