తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో 72 వ సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలను గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో జూలై 2 నుండి 5 తేదీవరకు నిర్వహించచున్నాము. ప్యారిస్ లో నిర్వహించే ఓలంపిక్ , చైనా లో నిర్వహించే ఏషియన్ గేమ్స్ , ఇజ్రాయిల్ లో నిర్వహించే జూనియర్ వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీలకు స్విమ్మింగ్ పోటీలకు స్విమ్మర్ల ఏంపిక కార్యక్రమం కు హైద్రాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక కానున్నది.

What is your opinion?