తెలంగాణ ఓలింపిక్ ఆసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఆద్యకుడు గా ఉన్న ప్యానల్ లో తెలంగాణ హకీ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ విజయం సాదించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేస్తానని కొండ విజయ్ కుమార్ తెలిపారు.

What is your opinion?