హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 21 వ నెల అమావాస్యను పురస్కరించుకుని తారానగర్ తుల్జాభవాని అమ్మవారి దేవాలయం వద్ద అన్న ప్రసాద పంపిణీ (భోజన కార్యక్రమం) నిర్వహించడం జరిగింది.

What is your opinion?