అమావాస్యను పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద అన్న ప్రసాదం (భోజనం) ఏర్పాటు చేయడం జరిగింది.

What is your opinion?