డీల్లీ పబ్లిక్ స్కూల్ ( నాదర్ గూల్ ) క్యాంపస్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హకీ గ్రౌండ్ ప్రారంభతటోత్సవానికి క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని డీల్లీ పబ్లిక్ స్కూల్ సివోవో యసస్వీ మాల్కా, హకీ అంతార్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ హకీ సెక్రటరీ ట్రిపుల్ ఓలింపియన్ , పద్మశ్రీ ముఖేశ్, రంగారెడ్డి స్పోర్ట్ సెక్రటరీ, హకీ సెక్రటరీ భాస్కర్ రెడ్డితో కలిసి మంత్రిని అహ్వనించడం జరిగింది.