గచ్చిబౌలి GPRA కి చెందిన జాతీయ స్విమ్మర్ శశాంక్ యాదవ్ బెంగళూరు లో నిర్వహించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందనున్నారు. ఈ మేరకు శశాంక్ యాదవ్ కి హోప్ ఫౌండషన్ ద్వారా రూ. 11 వేల నగదును విప్ గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.