గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 5 వ జాతీయ మాస్టార్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పధకాల విజేతలకు ఫథకాలను అందచేయడం జరిగింది.

What is your opinion?