చదువులో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థిని భార్గవి చదువుకోసం హోప్ ఫౌండేషన్ చేయూత… ఫీజు చెల్లింపు కోసం 25 వేల రూపాయలను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ అందచేయడం జరిగింది.

What is your opinion?