గచ్చిబౌలిలోని కోటక్ గోపీచంద్ పుల్లెల బ్యాడ్మింటన్ అకాడమీ లో జరుగుతున్న కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనారెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది.

What is your opinion?