కోకాపేట్ లో నిర్మాణం అవుతున్న బసవ భవన్ నిర్మాణ పనులను పార్లమెంట్ సభ్యుడు బిబి పాటిల్ మరియు సమాజం పెద్దలతో కలిసి పరీశీలించడం జరిగింది

What is your opinion?