న్యూ హఫీజ్ పేట్ ప్రాంతానికి చెందిన సరిత అనారోగ్యంకు గురికావడం తో ఆసుపత్రి చికిత్స నిమిత్తం రూ 10 వేల రూపాయలు గాంధీ గారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

What is your opinion?