హోప్ ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రి ఖర్చుల సహయార్థం రూ. 5 వేలు అందచేయడం జరిగింది. శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన ఆనంతయ్య ప్లంబర్ పనులు చేస్తుంటాడు. ఇటీవల పనుల్లో భాగంలో ప్రమాదంకు గురికావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

What is your opinion?