హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 34వ నెల అమావాస్యను పురస్కరించుకుని ఈ రోజు (18.01.2026) శేరిలింగంపల్లి తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

What is your opinion?